Telangana RTC Cab Auto Driver Vaccine Registration Online Slot Booking

0
ts auto driver vaccine registration

Telangana RTC Cab Auto Driver Vaccine Registration If Are you from Telangana State, working as a Driver of any one (RTC, Cab, and Auto Driver) then you are eligible for the Free vaccine in the State under the spider’s method. Follow the below instructions and apply for the TS Driver vaccine method and get the vaccine on time.

మీరు తెలంగాణ రాష్టంలో ఆర్‌టి‌సి డ్రైవరుగా లేదా క్యాబ్ డ్రైవరుగా లేదా ఆటొ డ్రైవరుగా విడులు నిర్హాహిస్తున్నారా, అయితే తెలంగాణ రాష్టా ప్రభుత్వం మీకు జూన్ 3వ తేదీ నుండి ఉచితంగా అన్నీ ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టు కింద కోవిడ్19 వాక్సిన్ ని ఎస్తుంది. ఎవరైతే తెలంగాణ రాష్టంలో డ్రైవరు గా విడులు నిర్వహిస్తు ఉంటీ వెంటేనే కింద ఇచ్చిన లింక్ లోకి వెళ్ళి తగిన వివరాలు ఇచ్చి వాక్సిన్ స్లాట్ బుకింగ్ చేసుకోగలరు.

Telangana RTC Cab Auto Driver Vaccine Registration

వయస్సు తో సంబందం లేకుండ, డ్రైవరులు గా పనిచేస్తున్న అందరికీ వక్కినే ఇవ్వడం జరుగుతుంది, వాక్సిన్ కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆధర్ కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్స్ వెంట తీసుకొని వెళ్ళాలి.  

వాక్సిన్ తీసుకునే ముందు డ్రైవరు ఇక్కడ ఇవ్వబడిన లక్ష్నాలు కలిగి ఉండాలి. అవి;

  • డ్రైవరు కి కోవిడ్19 లక్షణాలు ఉండకూడదు.
  • అతనికి ఇప్పటికే కోవిడ్19 లక్ష్నాలు ఉండకూడదు.
  • విదేశాల ప్రయాణాలు ఇదివరకే ఉండకూడదు.
  • మీ చుట్టూ పక్కలో కానీ లేదా ఇంట్లో కానీ కోవిడ్19 కి సంబందిక్న్హీన పేషెంట్ ఉండకూడదు.
  • హోం Isolation లో ఉండకూడదు.
  • ఎటువంటి కోవిడ్19 ట్రీట్మెంట్ తీసుకొని ఉండకూడదు.
  • ఎల్లపుడూ మాస్క్, సానిటిజెర్, మరియు బౌతీక దూరం తప్పకుండ పాటించాలి.

తెలంగాణ లో డ్రైవరు ల కోసం ఏ విదంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

  • డ్రైవరు ఇక్కడ ఇచ్చిన లింక్ లోకి వెళ్ళి https://tgtransport.net/TGCFSTONLINE/OnlineTransactions/VaccineRegistrationNew.aspx తగిన వివరాలు ఇవ్వాలి.
  • లింక్ ఓపెన్ అయిన తర్వాత, “I Agree” అనే బటన్ ని క్లిక్ చేయాలి.
  • ఇక్కడ, డ్రైవింగ్ లైసెన్స్ (DL) నెంబర్ ని ఎంటర్ చేయాలి.
  • Issued తేదీని కూడా ఎంటర్ చేయాలి.
  • పుట్టిన రోజుని కూడా ఎంటర్ చేయాలి (DOB)
  • అన్నీ ఎంటర్ చేసిన తర్వాత “Get Details” బటన్ ని క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత, దగ్గరలో ఉన్న హాస్పిటల్ నేమ్ మరియు తేదీని సెలెక్ట్ చేసుకొని వాక్సిన్ స్లాట్ ని బుక్ చేసుకోవాలి.
  • అంతే, మీ వాక్సిన్ స్లాట్ బుక్ అయిన తర్వాత మీకు SMS వస్తుంది, టైమ్ మరియు తేదీని చూస్కొని వాక్సిన్ కి వెళ్ళాలి.

Once the above procedure is complete online, then take the acknowledge form along with Aadhar card, and Driving license and attend the Auto Driver vaccine process.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.