తెలుగు కరెంట్ అఫైర్స్ 2020 pdf

0
telugu current affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ 2020 pdf: తెలుగు కరెంట్ అఫ్ఫైర్స్ కోసం చూస్తున్నారా, అయితే నెలవారి పద్దతిలో pdf రూపంలో మీకు అందుబాటులోకి examdays తీసుకొచ్చినది, రెగ్యులర్ మరియు నెలవారి పద్దతిలో మాత్రమే ఉచితంగా 250+ పేజీల తెలుగు కరెంట్ అఫ్ఫైర్స్ ని ఇవ్వబడుతుంది. ప్రతినెలా మొదటి ఆదివారం రోజున examdays TSAP blog లో అప్లోడ్ చేయబడుతుంది. కావున examdays రెగ్యులర్ గా visit చేసే వాళ్ళకి పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్టాల నిరుద్యోగుల కోసం examdays TSAP టీమ్ మీకోసం ఏ ఉచితమైన పి‌డి‌ఎఫ్ తెలుగు కరెంట్ అఫ్ఫైర్స్ 2020 pdf అందుబాటులోకి తెచ్చింది. ఏ పోటీ పరీక్ష అయిన సరే, తెలుగు కరెంట్ అఫ్ఫైర్స్ అన్నీ పరీక్షలకి ఉపయోగపడుతుంది. అన్నీ AP మరియు TS రాష్టాల ఉపయోగపడే ఏకైక examdays తెలుగు కరెంట్ అఫ్ఫైర్స్ pdf మాత్రమే.

తెలుగు కరెంట్ అఫైర్స్ 2020 pdf

ఏ పోటీ పరీక్ష అయిన సరే, చివరి ఆరు (6) నెలల కరెంట్ అఫ్ఫైర్స్ చదివితే చాలు, అః పరీక్ష సులువుగా గట్టేకావచ్చును. రోజువారీ కరెంట్ అఫ్ఫైర్స్ మరియు నెలవారి కరెంట్ అఫ్ఫైర్స్ చదివితే చాలు.

Monthly Telugu Current Affairs PDF Download

Current Affairs in Telugu PDF Download Free

 • Latest Current Trends / తాజా ప్రస్తుత ముఖ్యమైన
 • State, National, International Trending Current Affairs. / రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ధోరణి ప్రస్తుత వ్యవహారాలు.
 • Science and Technology / శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు
 • Science & Space-related / సైన్స్ & స్పేస్-సంబంధిత
 • Important persons in the news / వార్తల్లో ముఖ్యమైన వ్యక్తులు
 • Appointments / నియామకాల
 • Deaths / మరణాలు
 • Important Conferences / ముఖ్యమైన సమావేశాలు
 • Awards List / అవార్డుల జాబితా
 • Important Festivals and Functions / ముఖ్యమైన పండుగలు మరియు విధులు
 • Indian Administration Works / ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్
 • Indian Amendment bills. / భారత సవరణ బిల్లులు.
 • States and Special Provisions / రాష్ట్రాలు మరియు ప్రత్యేక నిబంధనలు
 • Bank functions (Bank related CA) / బ్యాంక్ విధులు (బ్యాంక్ సంబంధిత)
 • Financial Information (Budget) / ఆర్థిక సమాచారం (బడ్జెట్)
 • MP, MLA, Karyakarta Activities. / ఎంపీ, ఎమ్మెల్యే, కార్యకార్తా చర్యలు.
 • Election-related information / ఎన్నికలకు సంబంధించిన సమాచారం

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు కరెంట్ అఫ్ఫైర్స్ నెలల వారీగా పైన చెప్పిన అంశాలను దృస్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. కావున అభ్యర్డులు తెలుగు కరెంట్ అఫ్ఫైర్స్ ని నెలల వారీగా డౌన్లోడ్ చేసుకోగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.