Anandaya Medicine Online Booking: Indian famous ayurvedic medicine doctor Anandaya will be distributed Corona medicine from June 7th, 2021, onwards after Ayush ministry and state government approval. Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has given a green signal to provide the Anandaya with medicine across the nation. After several circumstances, ayurvedic medicine available from June 7th, 2021, onwards.
Those who need the Ayurvedam medicine have to visit the official website and apply for Anandaya medicine registration and also go for the Anandaya medicine online booking. As per the local MLA Kakani Said,” Anandaya corona medicine will be available online, applicants can directly register online, no one should come to Krishnapatnam Nellore.”
కృష్ణపట్నం ఆనందయ్య కరోన మందుని సింహపురి సంజీవిని అని కూడా అంటారు, ఇది అడవిలో దొరికే వివిద సుఘంద ద్రవ్వల మూలికలతో మాత్రమే తయారు చేయబడును.
ముఖ్య గమనిక
అనాదయ్య మందును వాడుతున్నవారు లేదా వాడలనుకునే వారు, క్రింద విదంగా సూచిoచిన విదంగా జాగ్రతలు పాటించవలెను;
- మాంసాహారం తినరాదు
- గర్భిణీ స్రీలు వాడరాదు
- మందుని ఫ్రీడ్జ్ లో దాచకూడదు
- బాహిస్టు సమయంలో వాడరాదు
ఆనందయ్య మెడిసిన్ వాడే పద్దతులు
కరోన వచ్చిన వారు, కింద ఇవ్వబడిన మందులు 3 రోజులు తీసుకోవాలి, ఆనందయ్య మందు మూడు రకాలుగా ఇవ్వబడ్డాయి, అవి;
P మందు వాడే పద్దతి
కరోన రానివారు P అనే మందు ఉందయాన్నే చింతాగింజ్జ అంతా సైజులో వేసుకోవాలి మరలా రాత్రి బోజనానికి ముందు చింతాగింజ సైజులో వేసుకోవాలి.
F మందు వాడే పద్దతి
F అనే మందు ఉదయాన్నే టిఫిన్ తోటి గోలి సైజులో వేసుకోవాలి
L మందు వాడే పద్దతి
L అనే మందు మద్యానం భోజనం ముందు గోలి సైజులో వేసుకోవాలి
కరోన రానివారు, కింద ఇవ్వబడిన మందులు కింద సూచించిన విదంగా, తగిన జాగ్రతలు వహిస్తూ తీసుకొనవలెను;
P మందు వాడే పద్దతి
కరోన రానివారు P అనే మందు ఉందయాన్నే చింతాగింజ్జ అంతా సైజులో వేసుకోవాలి మరలా రాత్రి బోజనానికి ముందు చింతాగింజ సైజులో వేసుకోవాలి.
ఇలా 1 రోజు వేసుకొని మళ్ళీ 10 రోజుల తరువాత పై విదముగా చెప్పినాటు వేసుకోవాలి
గమనిక: పై మందు తీసుకున్న రోజు మాంసాహారము తీసుకోరాదు మరియు మందుని ఫ్రీడ్జ్ లో పెట్టకూడదు.
ఆక్సిజన్ లెవెల్ తగ్గిన వారు, క్రింద సూచించిన విదంగా జాగ్రతలు పాటిస్తూ, మందుని తీసుకొనవలెను;
కంటికి ఒక చుక్క చొప్పున 2 కళ్ళలో వేసి 5 నిమిషాల వేచి చూడవలెను, కళ్ళు మంటగా ఉన్న యెడల మందు పనిచేసినట్లు, ఇంకా వేయరాదు. ఒక వేల మంట రాని యెడల మరలా 2 సార్లు వేయవలెను.
[su_box title=”Anandayya Medicine Latest News” style=”default” box_color=”#F73F43″ title_color=”#FFFFFF” radius=”0″]
- 11.06.2021 Update: Anandayya medicine online website is Open now, Check the detailed products and it price over here.
- anandayya mandu online information will be finalized soon, initially anandayya krishnapatnam medicine will available for covid19 positive persons later normal people.
- Today onwards, online registration is available across India. Initially, COVID19 patients will get medicine on priority.
- 1st one week only COVID19 patients will receive and after that, normal people will get medicine, covid19 patience has to submit the corona positive information on the website.
[/su_box]

Anandaya Corona Medicine Online Booking
Name of the Authority | Anadayya Ayurdevic Medicine |
Village Name | Krishnapatnam |
District | Nellore |
State | Andhra Pradesh |
Authority Person | Anandaiah Doctor |
Mandu Delivery | Online Mode |
Price | 167/- rupees |
Official Website | childeal.in |
Anandaya Carona medicine is now available for the online slot book process for the state of India, those who believe in Ayurvedic medicine, have to book the online slot for home delivery. As we knew that, Anandayya ayurvedic medicine cost is completely free but delivery charges will be levied by customers only (information was not official), After online booking slots open then everyone can register for the Anandaya Carona medicine online booking, use the below information ready for the booking process;
- Complete Name
- Address for the Home Delivery
- Aadhar card Number
- Mobile number
These information is important for the carone medicne booking online.
ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేదిక్ మెడిసిన్ వెద్యుడు ఆనందయ్య కరోన కోవిడ్19 కి జూన్ 7వ తేదీ నుండి ఉచితంగా మందు పంపిణీ ప్రారంబిస్తునట్టు, ఎదివరకే మనకు తెలియచేయడామ్ జరిగింది, అయూష్ మరియు రాష్ట ప్రభుత్వం నుండి మందు గురించి పంపిణీకి మార్గం సుగుమం కావడం, ఆనందయ్య 7వ తేదీ నుండి ప్రారంబిస్తునట్లు తెలియచేయడం అన్నీ చక చక జరిగిపోయాయి. అయితే కరోన ఆయుర్వేద మందు కోసం ఎవరు కూడా కృష్ణపట్నం కి రావనవసరం లేదు అని స్టానిక ఎంఎల్‌ఏ కాకాని చెపుతూ, ఆనందయ్య గారి కరోన మందు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని, కేవలం బుక్ చేసుకున్నా వారికి మాత్రమే హోం లేదా డోర్ తో డోర్ డెలివేరి ఇవ్వబడుతుంది అని ప్రస్తావించారు. అయితే ఏ మందు గురించి ఆన్లైన్ లో ఏ వెబ్సైట్ లో ఆన్లైన్ బుకింగ్ ఉంచుతారో ఇంకా తెలియ చేయలేదు.
మరి కొన్ని రోజులు ఆగితే, మనకి ఆనందయ్య గారి కరోన మెడిసిన్ యొక్క బుకింగ్ సమాచారం మరియు తేదీలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం, ఆనందయ్య కరోన మెడిసిన్ కోసం ఆన్లైన్ బుక్ చేసుకోవడానికి కింది పొదుపరిచిన సమాచారం తప్పకుండ అందుబాటులో ఉంచుకోగలరు.
- ఆధర్ కార్డ్
- హోం డెలివేరి అడ్రెస్
- పేరు మరియు పూర్తి చిరునామా
- మొబైల్ నెంబర్
అయితే ఏ మందు ఆన్లైన్ లో ఉచితంగా లబిస్తుంది, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మద్యవర్తులు / దళారీల చేతిలో అస్సలు మోసపోకూదు. ఆనందయ్య కరోన మందు పూర్తిగా ఉచితంగా మాత్రమే లబిస్తుంది, అది కూడా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నా వారికి నేరుగా ఇంటికే తెచ్చిఇస్తారు.
అయితే, కరోన మందు హోం డెలివేరి ఉచితంగా పంపిస్తారా లేదా డెలివేరి ఛార్జీలు కస్టమర్ మాత్రమే బరించాల అన్న విషయం ఇంకా స్పస్టత రాలేదు. ఏది ఏమైనా జూన్ 5 నుండి లేదా అః తదుపరి తేదీల నుండి బుకింగ్ మోదులు కానున్నది
AP Lockdown Vehicle Pass 2021 For Krishnapatnam Visit
Nellore Covid Medicine
ఆనందయ్య కరోన మందు ఆన్లైన్ బుకింగ్ పద్దతి
- ముందుగా సూచించిన వెబ్సైట్ ap.gov.in కి వెళ్ళి అక్కడ అనాదయ్య గారి మెడిసిన్ ఆప్షన్ మేడి క్లిక్ చేయవలెను.
- అక్కడ ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ ని ఎంపిక చేసుకొని, అక్కడ ఇవ్వబడిన అప్లికేషన్ ఫామ్ లో క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని పూర్తిగా నింపవలెను.
- పూర్తి పేరు
- చిరునామా (ఇంటి నెంబర్, ఏరియా, ఊరు, మడల్, జిల్లా, పిన్ కోడ్)
- ఆధర్ కార్డ్ నెంబర్
- ఫోన్ నెంబర్
- కరోన వచ్చిందా? (అవును / లేదు)
- ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా (ఉన్నాయి / లేవు)
- ఏ మందు కోసం అప్లై చేస్తున్నారు (ఏ /బి/ ఈ/డి/ఈ/ఎఫ్/కే/etc)
- ఎంత మందికి కరోన మెడిసిన్ కావలెను (1 / 2/ 3/ 4/ 5/ 6)
పైన సమాచారం కేవల ఊహాగానాలు మాత్రం, official గా పూర్తి దరఖాస్తు ఫారం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తి సమాచారం ఎడిట్ చేయబడుతుంది. ఏది ఏమైనా ఆనందయ్య గారి కరోన మెడిసిన్ ఆన్లైన్ అందుబాటులోకి రావడం చాలా మందికి సంతోషం కలిగించే అంశం, కరోన టైమ్ లో అంతదూరం వాచీ అసయా పడడం కంటే ఇంట్లో నుండి ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇంటికి తెపించుకోవడం చాలా మంచి విషయం, ఆన్లైన్ బుకింగ్ కి తెర లేపిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి దాన్యవాదాలు తెలియ చేసుకుంట్టునము.
chill deal anandayya medicine price
In most of the cases, chill deal anandayya medicine price is should be nominal price because they collect the price just for the purpose of the delovery charge, AP Govt will closely observe the price and delivery charges, and it should not be a burden to the common people which purchasing anandayya corona medicine.
Rs.171.10/- per order
Delivery Charges + GST only applicable
Medicine price is varied as per the code wise, common price is Rs.167/-
If you are looking for the chill deal anandayya medicine price, then, wait few more days for the complete information about the chill deal medicine price and its validity details.
anandaya medicine formula
Anadayya medicane formula will be attached on this page for the applicants reference purpsoe, downlaod the attached pdf documebnt for the safety measurements. The formula is very simple and it open for everyone. Just look into the formula information, and you can make it home also if you have a all ingridents.
నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేదం కోవిడ్19 మెడిసిన్ పూర్తి సమాచారం
Anandayya medicine online delivery
Anandayya corona medicine now available for online delivery, where AP state government has official launched a new official website for the corona medicine online registration process, those who are looking for the anandayya corona medicine have to visit the following official website and submit the registration form.
- Visit the Anandayya corona medicine website www.childdeal.in
- Once the childdeal website is open, click on the Corona medicine online registration and check the anandayya medicine price information.
- Make sure that, the applicant has to use the above-said information while medicine registration.
- After chill deal anandayya medicine registration is completed, the applicant will get an ORDER ID / REGISTRATION number.
- Note down the above number for future reference to track the medicine order information and its delivery status.
Once the abvoe step is completed, applicant will get the delivery package, which is consists of “krishnapatnam anandayya medicine” in parcel name.
Open the parcel and check the medicine status and it available correct or not. Now, follow the anandaya nattuvaidyam procedure to consume and its steps to take the medicine.
Anandaya Corona Medicine Mobile App
As per the recent update, Anadanya Corona medicine is available on Mobile App also, the new mobile is coming from the Andhra Pradesh state government, in that applicants can register directly and create the online booking order.
Anandaya medicine app will available online once the official note is released.
Anandaya Corona Medicine Mobile App Link (Available Soon)
chill deal website
Chill deal website will commence as soon as possible, once the registration and payment gate is completed, and right the chill deal website is under testing mode, once the testing is completed then chill deal website will be launched soon by Anandayya and its government officials.
Examdays team has verifying the online website status and its product delivery information, we request, please wait few more days for clarification from AP State officials regarding online deliveries.
కృష్ణపట్నం ఆనందయ్య కరోన మందుని ఎన్ని రోజులలో డెలివేరి చేస్తారు
ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన రోజు నుండి మూడు రోజుల వ్యవ్యదిలో హోం డెలివేరి చేస్తారు, అయితే ఒక్కోసారి లొకేషన్ (దూరం) బట్టి కూడా వారం రోజులు కూడా పట్టవచ్చును, కావున అబ్యర్డులు ఎవరైతే అన్నదయ్య మందు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినరో, వాళ్ళు మాత్రం కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. అయితే ఏ మందుని సెస్రితా బిజినెస్ సిస్టమ్స్ వాళ్ళు మాత్రమే అనాదయ్య మందుని ఆన్లైన్ లో డెలివేరి చేస్తారు
రవాణా నిర్ధారణ & ఆర్డర్ ట్రాకింగ్
మీ ట్రాకింగ్ నంబర్ (ల)ను కలిగి ఉన్న మీ ఆర్డర్ రవాణా అయిన తర్వాత మీకు రవాణా నిర్ధారణ ఇమెయిల్ వస్తుంది. ట్రాకింగ్ సంఖ్య 24 గంటల్లో సక్రియంగా ఉంటుంది.
మీ ట్రాకింగ్ నంబర్ (ల) ను కలిగి ఉన్న మీ ఆర్డర్ రవాణా అయిన తర్వాత మీకు రవాణా నిర్ధారణ ఇమెయిల్ వస్తుంది. ట్రాకింగ్ సంఖ్య 24 గంటల్లో సక్రియంగా ఉంటుంది.
కస్టమ్స్, డ్యూటీలు మరియు పన్నులు
మీ ఆర్డర్‌కు వర్తించే ఏ కస్టమ్స్ మరియు పన్నులకు సెస్రితా బిజినెస్ సిస్టమ్స్ బాధ్యత వహించదు. షిప్పింగ్ సమయంలో లేదా తరువాత విధించే అన్ని రుసుములు కస్టమర్ యొక్క బాధ్యత (సుంకాలు, పన్నులు మొదలైనవి).
నష్టాలు
షిప్పింగ్ సమయంలో దెబ్బతిన్న లేదా పోగొట్టుకున్న ఉత్పత్తులకు సెస్రితా బిజినెస్ సిస్టమ్స్ బాధ్యత వహించదు. మీ ఆర్డర్ దెబ్బతిన్నట్లు మీరు స్వీకరించినట్లయితే, దయచేసి దావా వేయడానికి రవాణా క్యారియర్‌ను సంప్రదించండి.
అంతర్జాతీయ షిప్పింగ్ విధానం: ప్రస్తుతం భారతదేశం వెలుపల రవాణా చేయబడదు.
Anandayya Medicine helpline
Contact Mobile Number: +91-9966677715
Land Line 0861-2314444, 2315444, 2316444
Email ID: [email protected] and [email protected]
Office Address
Door No. W-24-3-362,
Sujathamma Colony,
Andhra Pradesh,
India, Pin 524004
Aadhar Card and Home address is enough.
If your location near to Nellore, then visit the krishnapatnam after police official permission.
It based on the distance from Nellore.
Please eye on tracking information and delivery will be based on the distance from Krishnapatnam.
Not yet decided yet for the corona medicne price.
Visit the official website above and apply online for home delivery
use either website or mobile for the online registration and submit the form accordingly.
Visit the official website and submit the online application form and make the Medicine order.
Examdays Article Agenda