---Advertisement---

How to Book Anandayya Medicine Online ఆనందయ్య మందుని ఆన్లైన్ లో ఇలా ఆర్డర్ చేయండి

By: Keerthana

On: December 1, 2022

Follow Us:

---Advertisement---

Job Details

Job Salary:

Job Post:

Qualification:

Age Limit:

Exam Date:

Last Apply Date:

How to Book Anandayya Medicine Online: Are you looking for the Anadayya corona medicine, want to book online, If Yes, then follow the page instructions to get the Anandayya medicine; the official website chilldeal.in will deliver the anadayya medicine within 3 – 7 days from Andhra Pradesh to anywhere in India.

Only Indian delivery is available at this time, No Internation delivery.

  • Create the Account
  • Add the available products online
  • Address the delivery address
  • Make the online payment
  • Place the order.
  • Collect the Acknowledgement form/order receipt.

How to Book Anandayya Medicine Online

ఆనందయ్య కరోన మందుని ఆన్లైన్ లో ఏ విదంగా ఆర్డర్ చేయాలో, ఈ పేజీలో పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి, ఎవరైతే ఆనందయ్య మెడిసిన్ కోసం ఎదురు చూస్తున్నారో, ఈ పేజీలో ఇచ్చిన విదంగా ఫాలో అయ్యి కావలిసిన మందుని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోగలరు;

ముందుగా దరాలు ఒక్కసారి చూస్తే;

  • P మెడిసిన్ – రూ.5
  • F మెడిసిన్ – రూ.5
  • L మెడిసిన్ – రూ.5
  • K మెడిసిన్ – రూ.5
  • కంటి చుక్కలు – రూ.15
  • ముందు గా https://www.chilldeal.in/ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కౌంట్ క్రియేట్ చేయాలి, అంటే తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి, ఎలాంటి వివరాలు ఇవ్వాలో కింద లిస్ట్ ఇవ్వబడింది.
    • Name – పేరు
    • Mobile number (మొబైల్ నెంబర్)
    • మొబైల్ ఓ‌టి‌పి ఎంటర్ చేయాలి
    • ఆధర్ కార్డు నెంబర్
    • Email ఐ‌డి
    • పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి (ఏదైనా మీకు నచ్చిన / strong పాస్వర్డ్ ని ఎంచుకోవాలి).
  • పైన సూచించిన వివరాలు, ఇచ్చి అక్కౌంట్ ని నమోదు చేసుకోవాలి.
  • అలా నమోదు అయిన తర్వాత, మనకు కావలిసిన ప్రాడెక్ట్స్ ని ఎంచుకోవాలి, అవి ఇలా ఉన్నాయి;
    • Eye drops – కంటి చుక్కలు
    • K Medicine – కే మందు
    • L Medicine – ఎల్ మందు
    • F Medicine – ఎఫ్ మందు
    • P Medicine – పి మందు
  • పైన ఎంచుకున్న మందుని “Add Cart” లో వేసుకొని, చివరగా మన “Address” ఇచ్చి online ద్వారా పేమెంట్ చేయాలి.
  • పేమెంట్ చేసియన్ తర్వాత, ORDER ID క్రియేట్ అవుతుంది, ఆ ID ని నోట్ చేసి పెట్టుకోండి, అది ప్ర్దర్ ని ట్రాకింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  • అలా పేమెంట్ చేసిన తర్వాత, ఆర్డర్ క్రియేట్ అవుతుంది., ఆనందయ్య మందు 3 నుండి 7 రోజులలో ఇచ్చిన అడ్రెస్ కి డెలివేరి అవుతుంది.

Important Note: Medicine stock is completed as of now, Stock will again live from next week. Who are looking for the Carona medicine, check by week.

Anandayya Medicine Online Booking childeal

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Job Posts

AP High Court Application Form 2025 Status Step by Step Apply

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

AP High Court Recruitment 2025 Junior Assistant, Steno Office Subordinate, Copyist, Typist hc.ap.nic.in

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

Eenadu Journalism School Recruitment 2025 Apply Online eenadu.net

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

AP Mega DSC Notification 2025 Syllabus Exam Date 16347 Posts apdsc.apcfss.in

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

13 thoughts on “How to Book Anandayya Medicine Online ఆనందయ్య మందుని ఆన్లైన్ లో ఇలా ఆర్డర్ చేయండి”

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Content Protected by Examdays