AP Lab Technician Jobs 2020 Recruitment Syllabus psc.ap.gov.in

2
ap lab technician jobs

AP Lab Technician Jobs

AP Lab Technician Jobs 2020: Andhra Pradesh State Health Department has scheduled to releases thee Lab Technician / Assistant Notification in the year 2020. Candidates should utilize the available time for the examination. Andhra Pradesh State Health Department recently completed the Mid Level Provider Notification recruitment and now scheduled for the Staff Nurse Notification 2020, and Lab Technician Notification 2020.

Lab technician candidates should have the DMLT / B.Sc (MLT) Course certificate along with Degree or Graduation. The DMLT / MLT in the B.Sc course is taken under the preference.

AP Lab Technician Jobs 2020

Name of the AuthorityAndhra Pradesh State Public Service Commission APPSC / AP Health Department Jobs
Post NameLab Technician 
Number of Posts1000+ Posts (expected)
QualificationSCC / Intermediate / Graduation & DMLT / B.Sc (MLT) Course
Age Limit18 to 42 Years
Last Date of ApplyAvailable Soon
Selection ProcedureWritten Test
Official Websitepsc.ap.gov.in

ఏ‌పి లబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట హెల్త్ డిపార్ట్మెంట్ వివిద పోస్టులకి సంబందించిన నోటిఫికేషన్లు త్వరలోనే విడుదలకి సన్నాహాలు చేస్తునట్లు సమాచారం. రాష్ట ముఖ్యమంత్రి వై‌ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ‌పి‌పి‌ఎస్‌సి కాలెండర్ 2020 త్వరలోనే విడుదలకి సిద్దం అవ్వుతునట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంద్యోగాల బర్తికి ఏ‌పి‌పి‌ఎస్‌సి కి ఇవ్వాళ లేదా ఏ‌పి హెల్త్ డిపార్ట్మెంట్ స్వయంగా నే రిక్రూట్మెంట్ చేపట్టాల అన్నది ఇంకా ఒక కొల్లికి రాలేదు. కావున అబ్యర్డులు నోటిఫికేషన్ గురించి దిగులు పడకుండా, పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వుతే తగిన సమయాన్ని సడివినియోగం చేసుకున్నవారు అవుతారు.

ముఖ్యంగా, లబ్ టెక్నీషియన్ లో 1000+ పైగా ఉంద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. అబ్యర్డులు ఎప్పటి నుండే అః సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఏ‌పి లబ్ టెక్నీషియన్ / లబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2020 వచ్చిన వెంటేనే ఎక్సామ్ డేస్ వెబ్సైట్ లో పోస్టు చేస్తాము. ఎప్పటికప్పుడు అబ్యర్దికి కావలిసిన స్టడీ మెటీరియల్, బుక్స్, సిలబస్, ప్రేవియస్ పాపేర్స్, ప్రేపరేషన్ ప్లాన్, మరియు ఇతర సమాచారం అందుబాటులో ఉంచడానికి మేము ప్రయత్నము చేస్తాము.

Job NameVacancies
AP Lab Technician Notification 20201000+
AP Staff Nurse Recruitment 2020 (Link Available Soon)300-525
How many AP Lab technician Vacancies 2020.?

Total 1000+ vacancies.

What is the qualification for Lab technician.?

Any degree with DMLT/B.Sc (MLT) course

What is the official website for Lab technician Posts.?

cfw.ap.nic.in

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.