AP Grama Volunteer Interview Dates: Andhra Pradesh AP Grama Volunteer online application availabled as per the scheduled wise. Those who have applied for both Grama and Ward Volunteer posts can check the application status and Interview date and location / Venue for Document Verification / Certificate Verification (DV /CV) and check the detailed information on the application status.
For AP Grama Volunteer Interview Dates, candidates can check he exam interview questions and answers, and how to prepare for the interview process in order to crack the interview in both English and Telugu medium.
AP Grama Volunteer Interview Dates
మీ అప్లికేషన్ స్టేటస్ తిరస్కరించ బడిందా, అప్లికేషన్ లోపాలను సవరించుకోవాలి, అయితే, అథారిటీ వాళ్ళు ఇచ్చే ఎడిట్ ఆప్షన్ కోసం వేచి ఉండవలసి ఉంట్టుంది, లేదా, మీ అప్లికేషన్ స్టేటస్ లొకి వెళ్లి ఎడిట్ ఆప్షన్ ఉందొ లేదో ఒక్కసారి సరిచూచుకోండి.
Important Dates
Name of the Authority | Andhra Pradesh Grama Volunteer Recruitment Board (APGVRB) |
Name of the Posts | Grama Volunteer |
Number of Posts | 10, 700 Vacancies |
Qualification | 10th / Intermediate |
Age Limit | 18 to 35 Years |
Selection Procedure | Merit-based |
Official Website | ap.gov.in |
AP Grama Volunteer District Wise Vacancies
AP Grama Volunteer Selection Marks
AP Grama Authorities selection marks will be distributed as per the below scheme-wise, candidates should aware of these marks for the selection criteria.
ఇంటర్వ్యూ లకి చైర్మన్ గా వ్యవరించే పురపాలక కమిషన్ తో కలిపి కమిటీ లో మొత్తం ముగ్గురు సభ్యులు ఉంటారు, వీరంతా వేరు వేరు గా మర్క్స్ ఇస్తారు, ఈ మార్కుల ఆధారంగా గ్రామా వాలంటీర్ సెలక్షన్ ఉంట్టుంది.
Name of the Category | Number of Marks |
ప్రాంత వాసులకి / Local candidates | 20 Marks / మార్కులు |
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ఫై అవగాహనా | 20 Marks / మార్కులు |
స్వచ్ఛంద సేవకుడిగా, సంఖ్య ప్రతినిధి గా, ప్రతినిధి గా, సామజిక సేవకుడి గా పనిచేసి ఉంటే | 20 Marks / మార్కులు |
న్యాయా కత్వా లక్షణాలు, చక్కని బావ వ్యక్తీకరణ, సాధారణ అంశాలు అవగాహనా | 20 Marks / మార్కులు |
వివిధ పోటీ పరీక్షలో సాధించిన మార్కులు | 20 Marks / మార్కులు |
మొత్తం మార్కులు | 100 Marks / మార్కులు |
Check AP Grama Volunteer Interview Date
Candidates has to follow the below format for the Exam date / Interview date for the Grama Volunteer post.
AP Grama Volunteer Call Letter
Download the AP Grama Volunteer call letter is issued on the basis of approved candidates lists, if candidates application form approved, then check the Interview date and application status report. In the same link, candidates get application status, approved the information, Interview date, and venue of the interview list.
- Candidates have to visit the Application Status link and then login with Mobile No / Application ID / Aadhar Card number.
- Once the login completed, there you can get the district-wise list and Interview date for the Document verification / Certificate Verification.
- Download that Calls letter / Hall Ticket / Admit Card.
- Take the print out and attend the Interview and Document Verification.
AP Grama Volunteer Interview Date
Download AP Grama Volunteer Interview Date and Venue Information
Day Wise | AP Grama Volunteer Interview Date | Interview Location |
1 | Available Soon | MPDO / Commissionerate / Panchayat Office |
2 | Available Soon | MPDO / Commissionerate / Panchayat Office |
3 | Available Soon | MPDO / Commissionerate / Panchayat Office |
గ్రామా వాలంటీర్ హాల్ టికెట్
గ్రామా వాలంటీర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి, అప్లికేషన్ స్టేటస్ నుండి హాల్ టికెట్, ఇంటర్వ్యూ తేదీలు, మఔళిక పరీక్షల తదుపరి సమాచారం అందుబాటులో ఉంటుంది. మౌలిక పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులకు ఏమైనా ప్రశ్నలు ఉన్నచో, క్రింద కామెంట్ బాక్స్ లో అడగండి, సద్యమానిత వరకు ఎక్సమ్ డేస్ టీం మీకు అందుబాటులో ఉంటారు.
మౌలిక పరీక్షలో మొత్తం వంద మార్కులకు ఉంటుంది, వివిధ కేటగిరి కమిటీ ఇచ్చే మర్క్స్ ఆధారంగా ఎంపిక జరుగు తుంది. మూడో వ్యక్తికీ సంబంధం లేకుండా, నీతిగా నిజాయితీగా ఎంపిక జరగాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. మీకు తెలిసి ఏమైనా లోపాలు ఉన్నచో (మౌలిక పరీక్షలో) వెంటనే ఉన్నత అధికారులకి తెలియ జేయండి. లేనిచో అర్హత లేని అభ్యర్థి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మౌలిక పరీక్షలో అన్ని పద్దతి ప్రకారంగా జరుగుతున్నాయా లేదా అని చేసే బాధ్యత అధికారుల పైన ఉన్నది.
View Comments (2)
Hii Sir w/o Chapa Duryodhana
Change it by using the edit option
Thanks
Keerthana
Examdays TSAP Dept.