ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే

0

October Telugu Current Affairs

అస్సోం ప్రభుత్వం ఎద్దరి కంటే ఎకువ సంతానం ఉంటీ అనర్హులుగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయం 2017 లోనే ఆమోదం పొందిన 2021 జనవరి 21 నుండి అమలోకి వస్తుంది. అయితే అస్సోం లో జనాభా నియాయంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంట్లూ సమాచారం.

ఇదివరకే అస్సోం లో గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్న అందరినీ హెచ్చరించింది. జనాభా నియంత్రణ కంట్రోల్ లో పెట్టేందుకే ఈ నిర్ణయం. అసోంకు భూటాన్ మరియు బంగ్లాదేశ్ దేశాలతోతో సరిహద్దులు ఉన్నాయి.

అస్సోం పాత పేరు అస్సామ్ (పేరు మారింది), ఏది భారత దేశాని ఈశాన్య దిక్కు ఒక రాష్టం.

[su_table]

State Assam
Capital Guwahati
Number of Districts 33
Governer  Jagdish Mukhi
Chief Minister Sarbananda Sonowal
Population (2011) 31,169,272
Rank 15th in India
Language Assamese

[/su_table]

ఇంపాక్ట్:

ఫ్యూచర్ లో మోడి సర్కార్ కూడా ఏదే ఫార్ములా కనుక ప్రవేశ పెడితే భారత దేశం లో “మేము ఇద్దరము – మాకు ఇద్దరు ” అని పాత నానుడి మళ్ళీ తెర పైకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైన్ భారత దేశం లో ఏది ఒక కీలకమైన నిర్ణయం గా చెప్పుకోవచ్చు.

భారత దేశ జనాభా ని నియంత్రణ లో ఏది ఎంతో ప్రముక్యతను పెంచుకుంట్టుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.