క్రీస్తుపూర్వం 10వేల సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం ఎనిమిది వేల సంవత్సరాల మధ్య కాలాన్ని మధ్య శీల యోగం అని అంటారు ఈ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు ఆహారం వండి తినడం నేర్చుకున్నాడు మొదలైన శిలా పరికరాలని ఉపయోగించాడు స్థిర నివాసాలు ఏర్పరచుకొని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు ఆవు మేక కుక్కలను మచ్చగా చేసుకున్నాడు సాంఘిక నిబంధనలను ఏర్పడినవి.
సమజీవనం (Shared Living))
సమజీవనం అంటే చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపే ఆదిమానములు వేటాడిన ఆహారాన్ని సమూహంలోని ప్రజల అందరితో పంచుకోవడానికి సమజీవనం అని అంటారు
Mid Lithic Age in Telugu
దొరికిన ఆహారాన్ని ఇంకొకరికి పంచుకోవడం ద్వారా వారిలో ధనిక పేద తేడాలు ఉండేవి కావు సూక్ష్మ రాతి పరికరాలు ఆదివాసులు ముడిరాజు నుంచి నులుపుగా అనవుగా ఉండేలా చిన్న రాతి పనిముట్లను తయారు చేశారు వీటినే సూక్ష్మరాత్రి పరికరాలు అంటారు వీటిని కొయ్య లేదా ఎముక పీడిని బిగించి వాటిని కత్తులు బాణాలు కొడవలిగా ఉపయోగించేవారు.
- రాతి పలకాలతో తయారుచేసిన సాధనాలు బయటపడి బయల్పడిన తమిళనాడులో ప్రాంతం
- గుడి, గుహాలు సూక్ష్మరాతి పరికరాలను కనుగొన్న ప్రాంతం ఝార్ఖండ్.
చిత్రకళ
చిత్రకళ అంటే గుహల గోడలపై రాతి స్థావరాలపై ఆదిమానవులు జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రించారు.
ఆదిమానవులు రంగులను తయారుచేసిన విధానం కొన్ని రకాల రంగు రాళ్ళను పిండి చేసి జంతువుల కొవ్వు కలిపి రంగులను తయారు చేసేవారు.
Mid Lithic Age in Telugu Study Material
ఆదిమానవులు చిత్రాలను చిత్రించడానికి వీటిని ఉపయోగించేవారు అవే వెదురు కుంచెలు ఆదిమానవులు ఇలా చిత్రించుటకు మతపరమైన ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చు.
ఆదిమానములు గీసిన చిత్రాలు వైఎస్సార్ కడప జిల్లా చింతకుంట మద్దనూరు మండపంలో మండలంలో ఉన్న పది రాతిస్తా వరాలలో కనుగొనబడ్డాయి.
దాదాపుగా 200 పైగా ఎరుపు తెలుపు చిత్రాలు ఉన్నాయి. వాటిలో పది చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి.
ఈ తెలుపు రంగు చిత్రాలు మతపరమైన భావనలకు చెందినవి విరుపు రంగు చిత్రాలలో ఉన్న ముప్పరం ఎద్దు ఓకే గుహలలో ఉంది.
దీనిని స్థానికంగా ఎద్దుల ఆవుల గుండు అని అంటారు నిప్పు దేనిని కనుక్కోవడంలో ఆదిమానవులు జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది, అదే నిప్పు ఆదిమానవులు నిప్పును దీనికి ఉపయోగించారు, అంటే కుర మృగాలను తరమడానికి నివసించే గుహలలో వెలుగు నింపడానికి నిప్పును వీలు ఉపయోగించారని మనకు తెలుస్తుంది.
పురావస్తు శాఖలలో నిర్మించిన అనేకమైన ముఖ్యంశాలను ఈరోజు మనం ఈ యొక్క పేజీలో డిస్కస్ చేయబోతున్నాం అంతేకాకుండా పురావస్తు శాస్త్రజ్ఞులు అంటే ఏమిటి అది ఒకసారి చూసినట్లయితే, మన యొక్క అపురాంతరమైన మనుషులు అంటే ప్రాచీన కాలంలలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో తవ్వకాలు జరిపి వారి యొక్క ఎముకలు మరియు పాత్రలపై అధ్యయనం చేసే వారిని పురావస్తు శాస్త్రజ్ఞులు అని అంటారు.
ఆదిమానవులు కర్నూలు జిల్లాకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఆదిమానవులు కర్నూలు జిల్లాలో ఉన్న గుహలను విశ్రాంతి తీసుకోవడానికి మరియు రాతి పనిముట్లను దాచుకోవడానికి ఉపయోగించేవారు ఈ కర్నూలు జిల్లా గుహలు సూక్ష్మరాతి పరికరాలు మరియు ఎముకలతో చేసిన పనిముట్లను కనుగొన్న ప్రాంతం భారతదేశంలో మరెక్కడ దొరికిని ఎముకలతో చేసిన పనిముట్లు దొరికిన ప్రాంతం ఈ కర్నూలు అని చెప్పుకోవచ్చు బెలూన్ గుహలు గల జిల్లా ఈ కర్నూలు జిల్లా ఎముకలతో తయారు చేసిన పనిముట్లు లభ్యమైన ప్రాంతం కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతలూరు అని చెప్పుకోవచ్చు.