Paleolithic Age in Telugu ప్రాచీన శిలాయుగం Study Material TET DSC Special PDF

Paleolithic Age in Telugu: Are you looking for the Paleolithic Age in Telugu medium, if yes!!! then you are in the right page for the Paleolithic Age study material in Telugu medium access. The complete information was posted for the exam preparation purpose only, Check the available information for the Paleolithic Age in Telugu and bullet points for the exam quick preparation.

For Paleolithic Age in Telugu, candidates may check the important aspects of the Paleolithic age and related details below;

Paleolithic Age in Telugu

క్రీస్తుపూర్వం 250,000 నుంచి క్రీస్తుపూర్వం 10,000 వరకు మధ్య కాలాన్ని ప్రాచీన శీల యోగం అని అంటారు ప్రాచీన శిల యుగంలో ఆంగ్లంలో పాలియోతిక్ యుగం అంటారు పాలు అనగా పాత లిదిక్ అంటే రాయి అని అర్థం.


ప్రాచీన శిల యుగంలో మానవుడు గుహలలో నివసించేవాడు జంతువులను వేటాడటానికి రాతి పనిముట్లను పగులరాలను వినియోగించేవాడు దేశదిమ్మరిగా సంచార జీవనం సాగించాడు

ఆదిమానవులు (Earliest Peopls on Earth)

ఆదిమానవులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆహార సేకరణ మరియు వేట జీవనాధారంగా అడవిలోని జీవించిన మానవులను ఆదిమానవులు అంటారు ఆదిమానవులు దుస్తులు ధరించుట ధరించలేదు కారణం ఆ రోజుల్లో ప్రతి పండించబడలేదు.

వేటాడే ముందు ఆ ప్రాంతంలో సంచరించి జంతువుల అలవాట్లను తెలుసుకునేవారు నీటి కొరకు జంతువులు ఏ ప్రాంతానికి వస్తున్నాయో గమనించేవారు ఈ విషయాన్ని పూర్వికులు తెలుసుకొని తర్వాత సంతతికి తెలియజేసేవారు

సంచార జీవనం (Mobile Life / Nomadic Life)

సంచార జీవనం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అని అంటారు ఆది మానవులు దేనికొరకు సంచరించేవారు దీనికొరకంటే ఆహారం నీరు జంతువులు కూడా సంచారం చేస్తాయి నీరు లభించే ప్రాంతాలకి వలస పోతాయి ఆదిమానములు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లేటప్పుడు ఆయుధాలు పనిముట్లు జంత చర్మాలను తమతోని తీసుకెళ్ళేవారు.

నేటి మానవుడు సంచార జీవితం కట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనగా ఆహార సమస్య లేదు. ఎక్కడైనా సరే డబ్బుతో కొనవచ్చు నీటి సమస్య లేదు. వైద్య రవణ సమస్యలు లేవు కావున మానవుడు నేడు స్థిరనివాసనం స్థిర నివాసం చేసుకొని ఏర్పాటు చేసుకొని జీవించనున్నాడు

పెద్ద రాతి పనిముట్లు (Stone Tools)

పెద్ద రాతి పనిముట్లు ఆదిమానవులు వేటాడ్డానికి ఆహారం సేకరించడానికి రాతిలో చేసిన పనిముట్లను వాడేవారు వాటిని పెద్ద రాతి పనిముట్లు అంటారు పురాతన రాత్రి గొడ్డలి లభించిన ప్రాంతం కామకూరు నెల్లూరు జిల్లా సో ఈ విధంగా ఆదిమానవులు మొట్టమొదటిసారిగా.

ఈ విధంగా జీవించేవారు అంటే ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్లడం ఎక్కడైతే నీరు ఆహారం లభిస్తుందో అక్కడ కొన్ని రోజుల వరకు ఉండి మరి తర్వాత అక్కడ అయిపోయిన వెంటనే వేరే ప్రాంతానికి వలస వెళ్లేవారు దీనితోపాటు వాళ్లు కొన్ని ముఖ్యమైన రాతి పనిముట్లు జంతు చర్మాలను తీసుకుంటూ బయలుదేరుతూ ఉండేవారు