Telangana State is conducting the Panchayat Secretary examination to recruit 9355 Posts, and all preparing candidates have to attempt the Telangana TS Panchayat Secretary Exam Quiz Test. These Panchayat Secretary mock tests are important various examination purpose.
Those who are looking for the TS Panchayat Secretary Mock Test, have to check the daily 10 questions and important quiz questions for exam preparation purpose.
TS Panchayat Secretary Quiz Mock Test
Time Paper 1: 10:00 AM to 12:00 noon and Paper 2: 3:00 PM to 5:00 PM
Give other Quizzes
1 రాజకీయ పార్టీల విదేశీ విరాళాలపై తనిఖీ అవసరం లేదన్న సవరణ బిల్లుకు లోక్‌సభ ఏ రోజున ఆమోద ముద్ర వేసింది?
మార్చి 18
2 లాభదాయక పదవుల కేసులో ఏ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును దిల్లీ హైకోర్టు కొట్టి వేసింది?
ఆప్ / AAP
3 2018 మార్చిలో ఎయిర్ ఇండియా ఏ దేశానికి తొలిసారిగా తన విమాన సేవలను ప్రారంభించింది?
ఇజ్రాయెల్ / Israel
4 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల పరిధిలో ఎన్ని వామపక్ష తీవ్రవాద జిల్లాలున్నాయి?
106
5 కేంద్ర హోం మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో అత్యధికంగా వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి?
చత్తీస్‌గఢ్ / Chhattisgarh
6 ఏ నూనె మినహా మిగిలిన అన్ని రకాల వంటనూనెల ఎగుమతులపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని 2018 మార్చిలో కేంద్రం నిర్ణయించింది?
ఆవనూనె / Canola oil
7 తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు పాట రచయిత ఎవరు ?
అందెశ్రీ / Andesri
8 వితంతువులకు అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
జీవనాధారం / Sustainability
9 విజయదశమి పండుగ నాడు ప్రజలు ఒకరికొకరు బంగారం పేరుతో ఇచ్చి పుచ్చుకునే వస్తువును ఏమంటారు ?
జమ్మి ఆకులు / Jammy leave
10 రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటిని అందించిన పథకం ఏది ?
మిషన్ భగీరథ / Mission Bhagiratha
Join Examdays Telegram
For more details about the Telegram Group, Click the Join Telegram below button.
In case of any doubt regarding Telegram, you can mail us at [email protected].