TS Panchayat Secretary Mock Test #9 Telugu English

Telangana State is conducting the Panchayat Secretary examination to recruit 9355 Posts, and all preparing candidates have to attempt the Telangana TS Panchayat Secretary Exam Quiz Test. The examination was held on October 10, 2018.

Date of written examination for Paper-I & Paper-II is Rescheduled to 10th October 2018(Wednesday).

TS Panchayat Secretary Tests

Time Paper 1: 10:00 AM to 12:00 noon and Paper 2: 3:00 PM to 5:00 PM

Give other Quizzes

1 పవిత్ర రంజాన్ మాసంలో ఏ రాష్ట్రంలో దాడులు (ఆపరేషన్స్) ప్రారంభించవద్దని కేంద్రం భద్రతా బలగాలను ఆదేశించింది?

Jammu Kashmir

2 రక్షణ దళాల కోసం ప్రత్యేకంగా ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ కల్పిండానికి ఉద్దేశించిన నెట్‌వర్క్ ఫర్ స్పెక్ట్రం (ఎన్ఎఫ్ఎస్) ప్రాజెక్టుకు కేంద్రం ఎంత మొత్తం కేటాయించింది?

Rs. 24,664 Crore

3 రాష్టాల స్వయం ప్రతిపత్తి, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్న 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో సవరణలు చేయాలని 2018, మేలో ఎన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు?

6

4 దక్షిణాది నాలుగు రాష్ట్రాల మధ్య సాఫీగా జలాల పంపిణీకి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం సమర్పించిన కావేరీ యాజమాన్య పథకం ముసాయిదాను సుప్రీంకోర్టు ఏ రోజున ఆమోదించింది?

2018, May 18

5 కశ్మీర్‌లోని గురేజ్‌లో నిర్మించిన కిషన్ గంగ ప్రాజెక్టును 2018 మే 19న మోదీ దేశానికి అంకితమిచ్చారు. దాని విద్యుదుత్పత్తి సామర్థ్యం ఎంత?

330 MW

6 2018, మేలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన తారా కోట మార్గం ద్వారా ఏ ప్రఖ్యాత ఆలయాన్ని చేరుకోవచ్చు?

వైష్ణోదేవి ఆలయం / Vaishno Devi Temple

7 నన్నయ్య భట్టారకుడు రచించిన తెలుగు వ్యాకరణ గ్రంథం ఏది ?

ఆంధ్ర శబ్ద చింతామణి / Andhra Chintamani

8 బూర్గుల రామకృష్ణారావు రచించిన రచనలు ఏవి ?

కవితామంజరి

9 పుచ్చలపల్లి సుందరయ్య రచించిన గ్రంథం ఏది ?

విశాలాంధ్రలో ప్రజారాజ్యం

10 రాజశేఖరుడు రచించిన గ్రంథం పేరు ఏమిటి ?

కావ్యమీమాంస

Give other Quizzes

keerthana author examdays

Keerthana is a passionate content writer and career guide specializing in the latest government and private job updates as aspirants. With a focus on accuracy and clarity, she helps unemployed graduates, freshers, and professionals get timely job alerts and free career resources. Areas: Job Notifications • Exam Guidance • Career Tips • Skill Development — Contact: [email protected]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Job Posts

Reasoning Quiz Test for SBI PO RRB IBPS PO SO Clerks

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

TS Panchayat Secretary Exam Quiz Test # 7 Telugu English

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

TS Panchayat Secretary Exam Quiz Test # 2 Telugu English

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

TS Panchayat Secretary Exam Quiz Test # 4 Telugu English

Job Post:
Qualification:
Job Salary:
Last Date To Apply :
Apply Now

Content Protected by Examdays