Telangana State conducting Panchayat Secretary examination to recruit 9355 Posts, and all candidates who are preparing have to attempt the Telangana TS Panchayat Secretary Exam Quiz Test. Date of written examination for Paper-I & Paper-II is Rescheduled.
TS Panchayat Secretary Quiz Tests
Time Paper 1: 10:00 AM to 12:00 noon and Paper 2: 3:00 PM to 5:00 PM
Give other Quizzes
1 “సూర్య ప్రకాశ్ రావు “ బిరుదాంకితుడు ఎవరు? /Who is the “Surya Prakash Rao” in Telangana State.?
మాదన్న / Madanna
2 దేవుల పల్లి రామానుజం అంచనా ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో అక్ష్యరాస్యత? / The Goddess Palli Ramaunam’s assessment of the literacy of Hyderabad constitution?
3%
3 తెలంగాణ ధిప స్థంభం? / Who is the Telangana Dipa Stambham.?
రాజా బహద్దూర్ వెంకట్ రాం రెడ్డి / Raja Bahadur Venkat Ram Reddy
4 కిందివాటిలో సరైన జతను గుర్తించండి? / Identify the correct pair in the following
కులికుతుబ్ షా – కుతుబ్ ఉల్ ముల్క్ / Kulikutub Shah – Qutub-ul Mulk, నిజాం ఉల్ ముల్క్ – మీర్ ఖమ్రుద్దిన్ ఖాన్ / Nizam ul Mulk – Mir Qamruddin Khan,నడిరుద్దౌలా – నిజాముద్దౌలా / Nadiadudula – Nizamuddhaula
5 ప్రాచిన (బృహత్ శిలా) యుగంలో జంట ఆస్థి పంజరాలు లభ్యమైన ప్రాంతం ఏది? / What is the location of twin skyscrapers in the Old (Bruhat rock) era?
ఎలేశ్వరం / Elesvaram
6 “పాయిగాల” లో ప్రథముడు? / What is the first in the “wreaths”?
అబుల్ ఖాయిర్ ఖాన్ / Abul Khair Khan
7 మొగల్ పాలకుడైన మహమ్మద్ షా పేరిట హైదరాబాద్ సంస్థానంలో నాణేలను ముద్రించినది ఎవరు? / Who was the coin known as the mughal ruler Mohammed Shah who printed coins in Hyderabad?
నిజాం ఉల్ ముల్క్ / Nizam ul mulk
8 ఏడు గురక్కల (మాతృ దేవత ) ఆరాధన ఎవరి కాలంలో కొనసాగింది? / In which period was the worship of the seven god (goddess) worshiped?
కాకతీయులు / Kakatiyulu
9 The border country sharing the longest boundary with India is.? / సరిహద్దు ఏ దేశం భారతదేశంతో పొడవైన సరిహద్దును పంచుకుంటోంది.?
China/ చైనా
10 The commecial capital of India.? / భారతదేశం యొక్క వాణిజ్య రాజధాని. ?
Mumbai / ముంబై
Give other Quizzes
Join Examdays Telegram
For more details about the Telegram Group, Click the Join Telegram below button.
In case of any doubt regarding Telegram, you can mail us at [email protected].