TS Panchayat Secretary Exam Quiz Test # 5 Telugu English

0

Telangana State conducting Panchayat Secretary examination to recruit 9355 Posts, and all candidates who are preparing have to attempt the Telangana TS Panchayat Secretary Exam Quiz Test. Date of written examination for Paper-I & Paper-II as per schedule.

TS Panchayat Secretary Mock Tests

Time Paper 1: 10:00 AM to 12:00 noon and Paper 2: 3:00 PM to 5:00 PM

Give other Quizzes

1 Which company is the company of Fortis Healthcare that belongs to Forties Healthcare (FHC)? / ఫోర్టీస్ హెల్త్‌‌కేర్ (FHC)కు చెందిన ఫోర్టీస్ హాస్పిటల్ విభాగాన్ని కొనుగోలు చేయనున్న సంస్థ ఏది?

Manipal Hospitals / మణిపాల్ హాస్పిటల్స్

2 How is the Central Government determined to celebrate 2018? / 2018 సంవత్సరాన్ని ఏ విధంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?

Year of production of cereals / చిరుధాన్యాల ఉత్పత్తి సంవత్సరం

3 To whom did the Central Government set up a task force to create a law on the new direct taxation policy? / కొత్త ప్రత్యక్ష పన్నుల విధానంపై చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది ?

Arvind Modi / అరవింద్ మోది

4 The recent Union Cabinet approved the 2017 North East Industrial Development Scheme (NEIDS). But how much does it cost? / నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ స్కీమ్ (NEIDS) 2017 కు ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనికి కేటాయించిన వ్యయం ఎంత ?

300 Cr

5 Where was the first meeting of GJ 20 countries governing ministers and central bankers held in March 2018? / జీ20 దేశాల ఆర్థిక మంత్రుల మరియు సెంట్రల్బ్యాంకుల గవర్నర్ల తొలి సమావేశాన్ని 2018 మార్చి లో ఎక్కడ నిర్వహించారు ?

Argentina / అర్జెంటీనా

6 Which city was the first city in the list of the most livable cities in the recently released Mercer Institute? / ఇటీవల మెర్సర్ సంస్ధ విడుదల చేసిన నాణ్యమైన జీవనానికి అనుకూలమైన నగరాల జాబితాలో మొదటి స్ధానంలో నిలిచిన నగరం ఏది?

Vienna / వియన్నా

7 At least 45% is required to meet the rate of Panel set by the Reserve Bank of India (RBI) Act, 1945 under Section 45 (1) and (2)? / రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చట్టం 1934 లోని సెక్షన్ 45 జడ్‌ఐ (1), (2) ప్రకారం రేట్లు నిర్ణయించే ప్యానెల్ ఏడాదిలో కనీసం ఎన్నిసార్లు భేటీ కావాల్సి ఉంటుంది?

4

8 Who is leading the Parliamentary Standing Committee on the Issuance of Notices? / నోట్ల రద్దు విషయం పై పార్లమెంటరీ స్ధాయీ సంఘానికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖులు ఎవరు?

Veerappa Moily / వీరప్ప మొయిలీ

9 మారిషస్ గురించి సరైనవి గుర్తించండి. 1: రాజధాని : పోర్ట్ లూయిస్ 2: కరెన్సీ : డాలర్ 3: పార్లమెంట్ : నేషనల్ అసెంబ్లీ Find out about Mauritius. 1: Capital: Port Louis 2: Currency: dollar 3: Parliament: National Assembly

1 మరియు 3 మాత్రమే / 1 and 3 only

10 In Which Government, 1st Deputy CM post was assigned / ఏ ప్రభుత్వంలో, మొదటి డిప్యూటీ CM పోస్ట్ కేటాయించబడింది.?

Damodaram Sanjeevayya(1959) / దామోదర్ సంజీవ (1959)

Give other Quizzes

Join Examdays Telegram

For more details about the Telegram Group, Click the Join Telegram below button.

Join Membership

In case of any doubt regarding Telegram, you can mail us at [email protected].

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.