Neolithic Age in Telugu నవీన శిలా యుగం TET DSC Study Material

0
neolithic age in telugu

Neolithic Age in Telugu: Are you looking for the Neolithic age in Telugu medium, if yes.!!!, you can find the complete information regarding the Neolithic age. The details for complete information and a kind of details are available on those pages for DSC, TET, and other examination purposes. The details were important for quick reference purposes.

For the Neolithic age in Telugu medium, the details were important to know the complete information on Neolithic age in Telugu medium and short form for quick assistance for exams.

Neolithic Age in Telugu

నవీన శీల యుగం అంటే క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల మధ్య కాలాన్ని నవీన శిలయోగం అని అంటారు ఈ యుగంలో కుమ్మరి చక్రాన్ని కనుగొన్నారు గవ్వలు ఎముకలతో చేసిన ఆభరణాలు ధరించారు దీనిని మనం ఆంగ్లంలో నియో లితిక్ యుగం అని అంటాము నీవు అనగా నవీన లేదా క్రొత్త మరియు లిథిక్ అనగా రాయి అని అర్థం.

కొత్త రాతి పనిముట్లు

రాతి పనిముట్లలో నాణ్యత పెంచి కొత్త రాతి పనిముట్లు తయారు చేసుకున్నారు ఈ కొత్త రాఖీ పండుగ చేసిన వ్యవసాయ కాలాన్ని నవీన శిలయోగం అని అంటారు.

నవీన శిల యుగం నాటి రాతి పనిముట్లు లభ్యమైన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా సేరుపల్లి గ్రామం.

స్థిర జీవనం

స్థిర జీవనం అంటే ఏమిటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్: దీంట్లో పంటలకి నీరు పెట్టడానికి పెట్టిన నీరు రక్షించడానికి పట్టా ద్వారా వచ్చిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఒకే దగ్గర ఇల్లు కట్టుకోవడం అవసరం ఈ విధంగా ఒకే చోట ఇల్లు కట్టుకొని జీవించడాన్ని స్థిర జీవనం అని అంటారు.

స్థిర జీవనానికి దారి చేసిన అంశాలు ఈ అంశాలు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి మూడు రకాల అంశాలు మనకి కింద ఇవ్వబడ్డాయి:

ఈ అంశాలు ఏంటి అంటే;

  • ఒకటి పంటలకు నీరు కట్టడం పంటను రక్షించడం.
  • రెండు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడం.
  • మూడు పంటలు పండే ప్రాంతంలో నివాసం ఏర్పరచుకోవడం

ఆహార ఉత్పత్తి జంతువుల పోషణ

మానవుడు కేవలం 12000 సంవత్సరాల నుంచి మాత్రమే ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకున్నారు.

12000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించి ఉష్ణోగ్రత పెరిగింది దీనివలన అటవీ ప్రాంతాలు గడ్డి భూములుగా మారిపోయినవి

అటవీ ప్రాంతాలలో పోడు వ్యవసాయాన్ని అమలుపరిచారు ఈ పోడు వ్యవసాయాన్ని గిరిజన వ్యవసాయం అని కూడా అంటారు భారత దేశంలో ఆదిమానవులు ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు మనం సంవత్సరాలలో చూసినట్టయితే

తొమ్మిది వేల సంవత్సరాల క్రితం బెలూచిస్తాన్లో 5000 సంవత్సరాల క్రితం కాశ్మీరులో 4000 సంవత్సరాల నుండి లేదా 5000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి

ఆదిమానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు తెలంగాణ డక్కన్ పీఠభూమి లో బయటపడ్డాయి దీంతో పాటు కర్ణాటక సరిహద్దులు కూడా బయటపడ్డాయి.

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కనుగొన్నారు వీటిలో అనంతపూర్ జిల్లా పాల్వాయి కర్నూలు జిల్లా మరియు మహబూబ్నగర్ జిల్లా ఉన్నాయి

ఈ బూడిద దిబ్బలు అనేవి ఐదువేల సంవత్సరాల క్రితం మొదలైనవని చెప్పుకోవచ్చు ఆదిమానవుల పసుపు ఆనవాళ్లు వేడకుప్పలు కాల్చడం వలన ఏర్పడిన బూడిదగుట్ట.

పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం 5000 సంవత్సరాల క్రితం ఆదిమానవులు పశుపోషణ చేసినట్లు తెలుస్తోంది.

మన రాష్ట్రంలో నేటికీ వేటగాల జీవితం గడుపుతున్న వారు యానాదులు మరియు చెంచులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.