Jagananna Suraksha Scheme 2023 in Telugu జులై 1 నుంచి ఉచితంగా

Jagananna Suraksha Scheme 2023: Andhra Pradesh State Government has come up with a new scheme to provide the 11 types of services without charging any single rupee. Those who are looking for the various AP gov certificates can apply today onwards. The 11 types of certificate services are open across the state. District, Mandal, and Village level Sachivalayam employees will do these certificate services.

We have given the complete information regarding the Jagananna Suraksha Scheme 2023 in Telugu for the candidate’s quick reference purposes.

Update: There are many beneficiers are receiving the certificates, which are available in the below list. Those who are looking for the various certificates in the AP state, they have to apply and get the certificates via Jagananna Suraksha Scheme.

Jagananna Suraksha Scheme 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక నూతన స్కీంతో ముందుకు రావడం జరిగింది. జగనన్న సురక్ష ఈ పథకం మనకి జూలై 1 నుంచి మొదలవుతుంది. ఈ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళకి కావాల్సిన 11 రకాల సర్టిఫికెట్స్ ని తొందరగా జారీ చేసే విధంగా ఈ యొక్క సురక్ష ఆ పథకాన్ని రాష్ట్ర గవర్నమెంట్ ముందు తీసుకురావడం జరిగింది ఈ పథకంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ 11 రకాల సర్టిఫికెట్లో ఈ సర్టిఫికెట్ కావాలన్నా ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మరియు దాని దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని జత చేసి దగ్గర్లో ఉన్న సచివాలయంలో మీరు అందజేయగలరు అందజేసిన నాలుగు తర్వాత ఈ 11 సర్టిఫికెట్ లిస్టులో మీరు ఏ సర్టిఫికెట్ అయితే అప్లై చేశారో ఆ సర్టిఫికెట్ మీకు అందుబాటులో ఉంటుంది ఒకవేళ మీకు సచివాలయంలో గనుక నాలుగు వారాల తర్వాత సర్టిఫికెట్ కనుక లభించకపోతే దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్లో ఆన్లైన్ నుంచి ప్రింట్ అవుట్ లభిస్తుంది.

We have given the complete information regarding the water certificate services that are allowed during these four weeks of the Suraksha scheme, every state candidate out to check the below stop certificate or provided during the scheme process, so that you can apply the required certificates as per your eligibility don’t forget you submit the all the supporting document, as well as the application form along with the passport as photos and make sure that there is no application here you can apply all the papers and wait for the next announcement for the distribution of the certificates.

  1. Income certificate
  2. Date of Birth Certificate
  3. Family member certificates
  4. Mobile Number Update in Aadhaar Card
  5. Tenant Identity Cards (CCRC)
  6. Marriage certificate (within 90 days in urban areas, within 60 days in rural areas)
  7. Deletion of members’ names.
  8. Caste, Domicile Certificate.
  9. Death certificate
  10. Mutation for transaction
  11. New ration card / division of ration card

ఇక్కడ పైన వచ్చేసి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, ఈ 11 రకాల సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా చేసుకుని మీరు మీకు ఏ సర్టిఫికెట్ కావాలో ఆ సర్టిఫికెట్ సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ ఫామ్ మరియు Passport సైజ్ ఫొటోస్ ఇవన్నీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నాలుగు వారాలు తర్వాత మనకి ఈ సర్టిఫికెట్స్ అనేది మనకు అందజేయబడతాయి లేదంటే మనం దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్స్ నుంచి కూడా ఈ సర్టిఫికెట్ ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు.