AP Grama Sachivalayam Mock Test free 2025 తెలుగు English Online Test

Verified
Staff Pick

Sachivalayam Mock Tests

Attempt Free and Premium Online Mock Tests (Telugu and English Medium)
20k People Used
Only 56 Slots Left
Rating
4.5
On-Going Offer

AP Grama Sachivalayam Mock Test this year Andhra Pradesh Sachivalayam notification is scheduled in the month, this time almost 15,971 to 18,971 vacancies are finalized. Overall, 11 types of posts are included in the one Sachivalayam notification. Those who are looking for Sachivalayam Jobs have to submit the online application form before the last date. AP Sachivalayam online mock tests are available for the category 1 post

‘s exam paper. Candidates can check the complete details in the mock online test link below.

The Sachivalayam mock tests are available now in COMBO package for the Sachivalayam paper 1 and Digital Assistant posts, candidates can opt this combo offer and attempt the complete mock tests.

Online Test Highlights

  • Instant analysis
  • State-wise score
  • Performance analysis
  • Low score candidates’ instant info
  • Access results after the mock test
  • Free and premium tests are available.

Each Sachivalayam Job notification exam pattern and syllabus is different, but Paper 1 is common for all the post. Paper 2 is varied as per the post wise. Thousands of candidates are already registered for the Sachivalayam and given the Examination. Those who are still NOT REGISTERED then register for the Examination and provide the Online Mock Test before the final exam’s. Candidates also give the Sachivalayam online tests.

AP Sachivalayam exam dates are coming near, those who are still not register for the Sachivalayam online mock test, use the below link and get the FREE and Premium online mock tests and start prepare yourself before attempting the final exam.

Sachivalayam Exam Schedule

The Sachivalayam exam schedule to August month, those who are registered for various posts then attempt the Online Tests and finish exam preparation a soon, there is only 1 month left for the final examination.

Sachivalayam exam date will be announced soon by the AP Govt, right now,t he exam facilities will be arranged stage. Check this page for the more important details on the exam dates and schedule as per the post wise under Sachivalayam category wise posts.

AP Grama Sachivalayam Free Mock Test

Once the AP Grama Sachivalayam free mock test completed on the Examdays test module, candidates will get instant STATE Wise Rank and detailed TEST ANALYSIS with ANSWER KEY. Candidates should aware of the exam pattern and preparation strategy, candidates get to know his/her place in the Sachivalayam examination in this test module.

  • Exam Language: English and Telugu
  • Number of Questions: 75 Question for Paper 1
  • Instant State rank is available.
  • Instant Performance analysis is available.
  • 10,000+ candidates already enrolled
  • Test Designed by last year Toppers & Faculties
  • Paper 1: Common Syllabus (Questions Numbers are very 50 /75)
  • Paper 2: Different as per the post wise: Technical Subject.

Exam Taker candidates can access the State wise rank along with exam analysis and their exam personal performance on the DASHBOARD, the details were listed. Access the complete list and check out their Pros and Cons in the Sachivalayam Mock test exam.

  • Candidates have only 12 days for the final preparation, Utilise the available mock tests & Know your place in state ranks.
  • Note: The state-level rank will be available on the dashboard after completion of each exam.
  • Enrolled candidates get FREE State level (AP & TS) Current Affairs (CA in Telugu and English Medium).
  • Also, Enrolled candidates get FREE Telugu Current Affairs PDF.
  • Free Monthly Telugu Current affairs you can download if you not able to download then email to support@examdays.com
  • After Enrolled for Sachivayalam tests, If any FREE materials not received then mail us for FREEBIES.
  • All Paid MOCK Test will be Free once Sachivalayam has 20000+ Registration.
  • సచివాలయం పరిక్షాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఇమెయిల్ కు ఉచితమైన స్టడీ మెటీరియల్స్ అందించాబడతాయి. కావున అభ్యర్థులు సచివాలయం ప్రీమియం అభ్యర్థులకు ఉచితంగా State లెవెల్ కరెంటు అఫైర్స్ టెస్టులు కూడా లభించును.
  • వెంటనే Subscribe చేసుకోండి.

Sachivalayam Bits

Q1: రాజ్యాంగంలోని ఏ భాగన్నయినా లోక్ సభ సవరించుటకు గల హక్కు ఏ సవరణ దృడపరిచినది.? / Which amendment guarantees the right to amend the Lok Sabha in any part of the Constitution?

ఏ. 24వ సవరణ / 24th Amendment

బి. 39వ సవరణ / 39th Amendment

సి. 42వ సవరణ / 42th Amendment

Verified
Staff Pick

Sachivalayam Mock Tests

Attempt Free and Premium Online Mock Tests (Telugu and English Medium)
20k People Used
Only 49 Slots Left
Rating
4.5
On-Going Offer

డి. 44వ సవరణ / 44th Amendment

Answer: B

The Thirty-ninth Amendment of the Constitution of India, enacted on 10 August 1975, placed the election of the President, the Vice President, the Prime Minister and the Speaker of the Lok Sabha beyond the scrutiny of the Indian courts./ భారత రాజ్యాంగంలోని ముప్పై తొమ్మిదవ సవరణ 1975 ఆగస్టు 10 న అమల్లోకి వచ్చింది, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు లోక్‌సభ స్పీకర్ ఎన్నికలను భారత న్యాయస్థానాల పరిశీలనకు మించి ఉంచారు.

Q2. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది.? / Which of the following is NOT correct?

ఏ. లక్క బొమ్మలు – ఏటికొప్పాక / Lakka Bommalu – Etikoppaka

బి. లేసులు – మచిలీపట్నం / Lace – Machilipatnam

సి. తివాచీలు – ఏలూరు / Carpets – Eluru

డి. కాలంకారి – శ్రీకాళహస్తి  / Kalamkari – Srikalahasthi

Answer: B

నరసాపురం లేసు పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. నరసాపురంలో తయారైన నౌకలను ప్రధానంగా మచిలీపట్నం నౌకాశ్రయానికి చెందిన వ్యాపారులు వాడేవారు. / Narasapuram is famous for its lace industry. Merchants from the port of Machilipatnam mainly used the ships built at Narasapur.

Q3. ఈ క్రింద ఇవ్వబడిన ఒక ప్రాజెక్టు కి “కే‌ఎల్ రావు ప్రాజెక్టు” అని పేరు పెట్టారు, ఆ ప్రాజెక్టు పేరు ఏమిటి.? / Which of these project’s is named “KL Rao Project” and the name of the project is.?

ఏ. పులిచింతల / Pulicintala

బి. వెలిగొండ / Velikonda

సి. పోలవరం / Polavaram

డి. హంద్రీ – నీవా / Handri- Neeva

Answer: A

Pulichintala Project is a multipurpose project serving irrigation needs, hydropower generation, and flood control later, it was renamed as KL Rao Pulichintala Project.

పులిచింతల ప్రాజెక్ట్ నీటిపారుదల అవసరాలు, జలవిద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణకు ఉపయోగపడే ఒక బహుళార్ధసాధక ప్రాజెక్ట్, దీనిని KL రావు పులిచింతల ప్రాజెక్ట్ గా మార్చారు.

Q4. 2A =3B, 4B = 5C అయితే A:B:C  విలువ ఎంత.? / If 2A = 3B, 4B = 5C then what is the value of A: B: C?

A. 15:10:8

B. 8:10:15

C. 10:8:15

D. None of the above

Answer: A

2A=3B, 4B = 5C

A:B = 3:2    

B:C =5:4

3:2

  5:4

A:B:C = 3×5: 2×5: 2×4

15:10:8

Q5. రొట్టెల పండుగను ఎక్కడ జరుపుకుంటారు.? / Where is the Bread Festival celebrated?

ఏ. వాడవల్లి / Vadavalli

బి. కనుమూరు / Kanumuru

సి. నెల్లూరు / Nellure

డి. సర్వేపల్లి / savepalli

Answer: C

Rottela Panduga is an annual three-day urs held at Bara Shaheed Dargah in Nellore in Andhra Pradesh / రోట్టేలా పాండుగ అనేది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని బారా షాహీద్ దర్గా వద్ద జరిగే వార్షిక మూడు రోజుల పండుగ.

Q6 విజయనగర రాజుల కాలంలో వాడుకలో ఉన్న పెసోడా ఏ దేశీయుల నాణెం.?

Pesoda was a coin of which of these indigenous peoples during the Vijayanagara period?

ఏ. ఈజిప్ట్ / Egypt

బి. పర్షియన్ / Parsian

సి. పోర్చుగీస్ / Portuguese

డి. ఇటలి / Italy

Answer: C

విజయనగర రాజుల కాలంలో వాడుకలో ఉన్న పెసోడా ఏ దేశీయుల నాణెం పోర్చుగీస్. The Pesoda, which was in use during the Vijayanagara period, was a coin of Portuguese

Q7. పన్నెడు దేశాలు – పండుచున్న గాని… పట్టెడన్నం లోపమండి… గేయకర్త ఎవరు.?

Who was the Song Writer of “Pannddu deshalu – Panduchunna Gani…Pattedannam Lopamandi”.?

ఏ. రాయప్రోలు సుబ్బారావు / Rayaprolu Subbarao

బి. గరిమెళ్ళ సత్యనారాయణ / Garimella Satyanarayana

సి. త్రిపురనేని రామస్వామి చౌదరి / Tripuraneni Ramaswami Chowdari డి. గొల్లపూడి సీతారామ స్వామి / Gollapudi Sitarama Swami

Answer: B

పన్నెడు దేశాలు – పండుచున్న గాని… పట్టెడన్నం లోపమండి… గేయకర్త గరిమెళ్ళ సత్యనారాయణ.

Garimella Satyanarayana is the Song Writer of “Pannddu deshalu – Panduchunna Gani…Pattedannam Lopamandi”.

Q8. నిప్పో బ్యాటరీ తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఉంది.?

The Nippo Battery is located in which district of Andhra Pradesh?

ఏ. విశాఖపట్నం / Vishakapatnam

బి. శ్రీకాకులం / Srikakulam

సి. నెల్లూరు / Nellure

డి. ప్రకాశం / Prakasam

Answer:C

నిప్పో బ్యాటరీ తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్నది. / Nippo Battery Manufacturing Center is located in the Nellore district of Andhra Pradesh.

Q9.  జతపర్చండి.? / Match the following.?

1.హవామహల్  ఏ. గుంటూరు / Havamahal A. Guntur

2. సి.పి. బ్రౌన్ లైబ్రరి బి. కర్నూల్ / C.P. Brown Library B. Kurnool

3. కొండ రెడ్డి బురుజు సి. వై‌ఎస్‌ఆర్ / Konda Reddy Buruju C. YSR

4. కోపోతేశ్వరం డి. విశాఖపట్నం / Kopoteshwaram D. Visakhapatnam

ఏ. 1-ఏ, 2-బి, 3-సి, 4-డి / 1-A, 2-B, 3-C, 4-D

బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఏ / 1-D, 2-C, 3-B, 4-A

సి. 1-సి, 2-ఏ, 3-డి, 4-బి / 1-C, 2-A, 3-D, 4-B

డి. 1-బి, 2-డి, 3-ఏ, 4-సి / 1-B, 2-D, 3-A, 4-C

Answer:B

  • హవామహల్ – విశాఖపట్నం / Hawamahal – Visakhapatnam
  • సి.పి. బ్రౌన్ లైబ్రరి- వై‌ఎస్‌ఆర్ / CP Brown Library – YSR
  • కొండ రెడ్డి బురుజు-కర్నూల్   / Konda Reddy Bhuruju- Kurnool
  • కోపోతేశ్వరం డి.-గుంటూరు / Kopoteshwaram D.-Guntur

Q10. ప్రపంచ ప్రఖ్యాత దాల్ సరస్సు ఏ ప్రాంతం లో ఉన్నది.? / In which region is the world famous Dal Lake situated?

ఏ. ఒదిశ / Odisha

బి. ఉత్తర ప్రదేశ్ / Uttar Pradesh

సి. ఉత్తర ఖండ్ / Uttarkhand

డి. శ్రీ నగర్ / Sri Nagar

Answer: D

ప్రపంచ ప్రఖ్యాత దాల్ సరస్సు శ్రీనగర్ ప్రాంతం లో ఉన్నది. / The world famous Dal Lake is located in the Srinagar region.

Q11.జతపర్చండి / Match the Following

ఏ. ఒంజస్ / Omjas 1. కార్ నికోబార్ /car Nicobar

బి. జర్వాస్ / Jawana  2. మధ్య దక్షిణ అండమాన్ / Middle South Andaman

సి. శాంటి నలిస్ /Santi Nalis 3. సెంటినాల్ దీవి / Sentinel

డి. షోo ఫైన్ /Shompen  4. గ్రేట్ నికోబార్ / Great Nicobar

A. ఏ-1, బి-2, సి-3, డి-4 / A-1, B-2, C-3, D-4

B. ఏ-4, బి-3, సి-2, డి-1 / A-4, B-3, C-2. D-1

C. ఏ-1, బి-4, సి-3, డి-2 / A-1, B-4, C-3, D-2

D. ఏ-1, బి-2, సి-4, డి-3 / A-1, B-2, C-4, D-3

Answer: A

  • ఒంజస్ / Omjas 1. కార్ నికోబార్ /car Nicobar
  • జర్వాస్ / Jawana  2. మధ్య దక్షిణ అండమాన్ / Middle South Andaman
  • శాంటి నలిస్ /Santi Nalis 3. సెంటినాల్ దీవి / Sentinel
  • షోo ఫైన్ /Shompen  4. గ్రేట్ నికోబార్ / Great Nicobar

Q12. సైనిక వ్యవ్యహారాల పై సిఫార్సులు చేసేందుకు ఏషర్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు నియమించింది.? / When did the British government appoint the Asher Commission to make recommendations on military matters?

ఏ. 1917

బి. 1915

సి. 1920

డి. 1922

Answer: B

In the 1915 year, the Asher commission commenced Commission to make recommendations on military matters. / 1915 సంవత్సరంలో, ఏషర్ కమిషన్ సైనిక విషయాలపై సిఫార్సులు చేయడానికి కమిషన్‌ను ప్రారంభించింది.

Q13.భారత దేశం లో అత్యంత శక్తివంతమైన ప్రభావిత వర్గం ఏది.? / Which is the most powerful and influential group in India?

ఏ. విద్యార్ది సంఘం / Student fedaration

బి. మత సంస్ద / Religious organization

సి. కార్మిక సంఘాలు / Labour Unions

డి. వ్యాపార వర్గం / Business Union

Answer: D

వ్యాపార వర్గం భారత దేశం లో అత్యంత శక్తివంతమైన ప్రభావిత వర్గం/ Business Union is the most powerful and influential group in India.

Q14.ప్రముఖ పాత్రికేయుడు ఎన్.జి రంగా కి సంబందించిన పత్రిక’లు ఈ కింది వాటిలో గుర్తించండి.? / Identify which of the following are the newspaper’s of famous journalist NG Ranga.?

ఏ. హరిజన నాయక్ / Harijana Nayak

బి. చిత్రగుప్త   / Chitraguptha

సి. ప్రజుబంధం  / Prajubandham

డి. పైన అన్నీ పత్రికలు / All of the above

Answer: D

The following three are the part of NG Ranga Journals / ఈ క్రింది మూడు ఎన్జి రంగా పత్రికలు లో భాగం

  • హరిజన నాయక్ / Harijana Nayak
  • చిత్రగుప్త   / Chitraguptha
  • ప్రజుబంధం  / Prajubandham

Q15. ఈ క్రింది వాటిలో చంద్రయాన్-2 కి సంబందించిన సరియైన సమాచారం ఏది.? / Which of the following is the correct information for Chandrayaan-2.?

ఏ. చంద్రయాన్-2 బరువు 4.8 టన్నులు / Chandrayan -2 Weight 4.8 tonnes

బి. ల్యాండారు బరువు 1,471 కేజీలు / Lander weight 1,471 Kgs

సి. ప్రజ్ఞాన్ బరువు 27 కేజీలు / Pragnan Weight 27 Kgs

డి. ఆర్బిటల్ బరువు 2,379 కేజీలు / Orbital Weight 2,379 Kgs

Answer: A

చంద్రయాన్-2 బరువు 4.8 టన్నులు / Chandrayan -2 Weight 4.8 tonnes

Q16. . కేంద్ర రాష్టాల మద్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరాల్ కోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.?

By what law was the Federal Court established to resolve the federal disputes between the Central and State Government.?

ఏ. భారత ప్రభుత్వ చట్టం – 1919 / Government of India Act – 1919

బి. భారత ప్రభుత్వ చట్టం – 1935 / Government of India Act – 1935

సి. భారత ప్రభుత్వ చట్టం – 1909 / Government of India Act – 1909

డి. భారత ప్రభుత్వ చట్టం – 1858 / Government of India Act – 1858

Answer: B

కేంద్ర రాష్టాల మద్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరాల్ కోర్టును భారత ప్రభుత్వ చట్టం -1935 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. / The Federal Court was set up by the Government of India Act-1935 to resolve the federal disputes between the Central and State Governments.

Q17. భారత దేశం లో “రామ” అనే రాయల్ బెంగాల్ టైగర్ ఎక్కడ మృతి చెందింది.?

 Where in India did the Royal Bengal Tiger ‘Rama’ die?

ఏ. న్యూ డిల్లీ / New delhi

బి. కలకత్తా / Kolkata

సి. బెంగళూరు / Bengaluru

డి. హైదరాబాద్ / Hyderabad

Answer: A

భారత దేశం లో “రామ” అనే రాయల్ బెంగాల్ టైగర్ డిల్లీ మృతి చెందింది./ Royal Bengal Tiger ‘Rama’ dies in New Delhi.

Q18. “బొగిని దండకం”, “వీర భద్ర విజయం” గ్రంధాలను రచయత ఎవరు.?

Who is the author of ‘Bogini Dandakam’ and ‘Veera Bhadra Victory’?

ఏ. పోతన నామ మాత్యుడు / Pothana Nama

బి. శ్రీనాధుడు / srinadhudu

సి. విశ్వేశ్వర కవి / Visvesvara Kavi

డి. ఎర్ర ప్రేగడ / Erra Pregada

Answer: A

పోతన నామ మాత్యుడు / Pothana Nama

Q19.PESA అమలులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పంచాయతీ ల నిర్వహణ వర్తించే చట్టం ఏది.?

ఏ. ఏ‌పి పంచాయతీ చట్టం – 1998

బి. ఏ‌పి పంచాయతీ చట్టం – 1996

సి. ఏ‌పి పంచాయతీ చట్టం – 1999

డి. ఏ‌పి పంచాయతీ చట్టం – 2000

Answer: A

ఏ‌పి పంచాయతీ చట్టం – 1998 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పంచాయతీ ల నిర్వహణ వర్తిస్తుంది.

Q20.కవి తార్కిక సింహా అని ఎవరిని పీలిచేవారు.?

ఏ. గంగా దేవి

బి. వేదాంత దేశికుడు

సి. మాడవ చార్యులు

డి. సాయణాచార్యులు

Answer: B

వేదాంత దేశికుడుని ఆ కాలం లో కవి తార్కిక సింహా అని పిలిచేవారు.

Q21.సిపాయల తిరుగుబాటు స్వాతంత్ర సమరం కాదు అని అన్నది ఎవరు.?

ఏ. ఎన్‌ఎస్ సేన్

బి. జవాహర్లల నెహ్రూ

సి. మజుందార్

డి. అశోక్ మిత్రా

Answer: C

సిపాయల తిరుగుబాటు స్వాతంత్ర సమరం కాదు అన్నది మజుందార్.

Q22.క్రింద ఇవ్వబడిన అంశాలను జాగ్రతగా పరిశీలించి సైయైన సమదనం ఎంచుకోండి.?

1. భారత్ లో రైల్వే బడ్జెట్ ను సాదారణ బడ్జెట్ నుండి వేరు చేసి 1924 నుండి చూపిస్తున్నారు.

2. ప్రస్తుతం సాదారణ బడ్జెట్ తో కలిపి రైల్వే నూద్గెట్ ను చూపిస్తునారు.

ఏ.1 మరియు 2 అవాస్తవాలు

బి. 1 నిజం 2 తప్పు

సి. 1 తప్పు, 2 నిజం

డి. 1 మరియు 2 వాస్తవాలు   

Answer: D

1 మరియు 2 వాస్తవాలు   

Q23.విక్రమశిలా విశ్వవిద్యాలయం ని స్టాపించిన పాల వంశ చక్రవర్తి ఎవరు.?

ఏ. మహిపాలుడు

బి. గోపాలుడు

సి. దర్మ పాలుడు

డి. దేవ పాలుడు

Answer: C

విక్రమశిలా విశ్వవిద్యాలయం ని దర్మ పాలుడు స్టాపించారు, ఇది బెంగాల్లో కలదు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆన్లైన్ మాక్ టెస్టుల కోసం చూస్తూనరా, అయితే ఎప్పటికే 10,000+ అబ్యర్డులు పైగా రిజిస్టర్ చేసుకున్నా సచివాలయం పేపర్ 1 “తెలుగు మరియు ఇంగ్లిష్” ఆన్లైన్ పరీక్షల కోసం కింద ఇవ్వబడిన లింక్ లోకి వెళ్ళి, వెంటేనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచితంగా లబించే ఆన్లైన్ పరీక్షలు రాసి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మీ సెక్యుర్డ్ ర్యాంక్ ఎంతో ఫైనల్ పరీక్ష ముందుగానే తెలుసుకునే అవకాశం.

ap sachivalayam free mock test

మరీఎందుకు ఆలస్యం, ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకోండీ అండ్ పొందండి ఉచితమైన రాష్టాల వారీగా తెలుగు కరెంట్ అఫ్ఫైర్స్ ఉచితంగా మరియు పొందండి “సచివాలయం మోడల్ పేపర్స్”

  • సచివాలయం పరీక్ష “తెలుగులో మరియు ఇంగ్లిష్ లో ” ఉంట్టుంది.
  • పేపర్ 1 లో 75 ప్రశ్నలు ఉంటాయి.
  • స్టేట్ వైస్(State Wise) ర్యాంక్ అందుబాటులో ఉంది, అబ్యర్ది మార్కుల ఆదారంగా నిర్ణయించబడుతుంది
  • 10,000+ పైగా అబ్యర్డులు ఇదివరెకే సచివాలయం పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ అయ్యారు.

AP Grama Sachivalayam Free Test in Telugu

Andhra Pradesh Sachivalayam Online Tests are available for FREE in Telugu and English medium for Sachivalayam notification. Those who have to prepare for the various posts in Andhra Pradesh Sachivalayam.

Telangana & Andhra Pradesh Current Affairs online tests series is very much important for the Sachivalayam examinations, candidates can attempt the Free Telugu Current Affairs Online Tests in below provided free tests link.

ఆంధ్రప్రదేశ్ పోటీ పరీక్షల కోసం తెలుగు కరెంటు అఫైర్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి, క్రింద ఇవ్వబడిన ఆన్లైన్ పరీక్షలు 2 నెలల పరీక్షలు ఉచితంగా ఇవ్వబడ్డాయి, కింద ఇచ్చిన లింక్ లో ఉంచింగా పరీక్షలు రాయగలరు. ఆన్లైన్ పరీక్షలు ఆండ్రాయిడ్ అప్ లో కూడా రాయవచ్చును, ఈ ఆర్టికల్ కింద ఇవ్వబడిన ఆండ్రాయిడ్ అప్ లింక్ సహాయంతో డౌన్లోడ్ చేసుకొని, ఉచితంగా లభించే పరీక్షలు రాయండి.

Our Test Takers Speak

★★★★★5 Star rating by our beloved Exam Takers.

Use the below Sachivalayam Mock test appropriate link, practice the Sachivalayam Free online tests, and complete the practice before the last date.

AP Grama Sachivalayam Free Mock Test

AP సచివాలయం ఆన్లైన్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ సచివాలయం కు సంబందించిన అన్ని పోస్టులకి ఆన్లైన్ టెస్ట్స్ ఉచితంగా ఉండబోతున్నాయి. కావున అభ్యర్థులు ఉన్న సచివాలయం ఆన్లైన్ పరీక్షలు ప్రాక్టీస్ చెయ్యాలి.
సచివాలయం పేపర్ లో పేపర్ 1 సిలబస్ అన్ని పోస్టులకి కామన్ గా ఉండబోతున్నది. పేపర్ 2 మాత్రం టెక్నికల్ సబ్జెక్టు వారీగా ఉండబోతున్నది. కావున ఫ్రీ ఆన్లైన్ పరీక్షలు అన్ని పేపర్ 1 కి సంబందించినవి.

free online mock test for grama sachivalayam

Andhra Pradesh Sachivalayam mock test is available for the Paper 1 in English and Telugu medium of all the posts, Candidates can check out the AP Sachivalayam free mock test in English and AP Sachivalayam Mock Test Telugu accordingly and attempt available tests.

Sachivalayam Tests available in Telugu and English medium

Sachivalayam Online Tests Available on Examdays

Grama Sachivalayam free Mock Test in Telugu

ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆన్లైన్ పరీక్షలు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. సచివాలయం పోస్టులకి ప్రిపేర్ అవుతున్న అబ్యర్డులు ఎక్సామ్ డేస్ ఉచితంగా ఇచ్చే ఆన్లైన్ పరీక్షలు పొందండి.

సచివాలయం ప్రీమియం Package ని ఉచితంగా పొందండి

Free టెస్ట్ లో Top Score చేసిన అబ్యర్డులకు మాత్రమే
  • ఎక్సామ్ డేస్ సచివాలయం పరీక్షలు ఉచితంగా పొందడం ఎలా.? – మేము ఉచితంగా ఇచ్చే పరీక్షలు రాసిన అబ్యర్డులను top 3 లో ఉన్న వారికి ప్రీమియం పాకేజ్ ని ఉంచితంగా అందిస్తాము.
  • మేరు చేయాల్సిందల్లా, ఉచితంగా ఉన్న పరీక్షలో ఎక్కువ మార్కులు సంపాదించమే.
  • Top score చేసిన అబ్యర్డులను మేము ప్రకటిస్తాము.
  • ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకోండీ – top మార్క్స్ సాదించి మరియు పొందండి ప్రీమియం ని ఉచితంగా.
  • Sachivalayam online tests available in Telugu and English Medium
  • Instant Access for the FREE online tests.
  • Attempt anywhere from Mobile (Via Android App)
  • Free Access for the Examdays Users.

Sachivalayam Candidates can available the FREE and Premium Online tests from below link, the online tests are available for both in TELUGU and ENGLISH medium. The complete Paper -1 is available for all the Categories 1, 2, 3, and 4 posts.

Examdays Users Speaks on Sachivalayam Online Tests

Online Mock Test Series
Sachivalayam Online Tests in Telugu and English Medium
Sachivalayam Online Tests in Telugu and English Medium
Verified
Staff Pick

Sachivalayam Online Mock Tests

Attempt Free and Premium Sachivalayam Online Mock Tests
20k People Used
Only 49 Slots Left
Rating
4.5
On-Going Offer

FREE Telugu TS AP Current Affairs Online Tests

AP Sachivalayam Mock Test

——————— FREE Sachivalayam Online Tests Registrations ——————–

How many online mock tests available in AP Sachivalayam Post.?

10 mock tests available.

AP Sachivalayam Online Tests Medium.?

Telugu and English

Are AP Sachivalayam Online tests are FREE.?

Yes, FREE Tests are available.

AP State related Telugu Current Affairs Available.?

Yes, it’s free of cost.

AP Grama Sachivalayam Mock Test in Telugu available.?

Yes, the AP grama Sachivalayam online tests are available in the Telugu medium.

How to register for AP grama sachivalayam free mock test online.?

Visit the estore.examdays.com and get registered and attempt free online tests.

Can I get free tests on ap grama sachivalayam free mock test online.?

Yes, you can attempt any free tests here.

Further queries, use the comment below for immediate revert from the Examdays team. Few Sachivalayam mock tests are available for FREE, attempt these Free and subscribe for the Premium tests to unlock the more practice tests before final exam.

View Comments (7)