AP Sachivalayam Panchayat Secretary Hall Ticket 2023 Download

AP Panchayat Secretary Hall Tickets Download: Andhra Pradesh State Panchayat Secretary hall ticket is scheduled. Those who are applied for the post of Panchayat Secretary. The examination date is published already for the Sachivalayam Panchayat Secretary post. Once the Sachivalayam hall tickets are available, then download it from the official website.

The examination is scheduled to conducted from September 1 to 8th (as per the post wise), refer to the Hall Ticket for more details about the Panchayat Secretary Examination date and time slot.

AP Sachivalayam Exam Date

ఏ‌పి పంచాయత్ సెక్రెటరీ హాల్ టికెట్

ఆంధ్రప్రదేశ్ సచివాలయం టీమ్ పంచాయతీ సెక్రెటరీ హాల్ టికెట్ ఆగష్టు 22 నా విడుదలకి సిద్దం అయ్యింది, పూర్తి డీటైల్స్ ఆగష్టు 22 నుండి అందుబాటులోకి రాన్నునది. కావున అబ్యర్డులు ఒకే పరీక్ష కు అప్లై చేసిన వాళ్ళు లేదా మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసిన వాళ్ళు ఆగష్టు 22 నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్కోవలి.

మొత్తం జిల్లాల వారీగా పోస్టులను ఎంపిక విదనం లో పరీక్షలో వచ్చిన మార్కుల ఆదారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. అబ్యర్డులు పరీక్షలో ఎక్కువ మార్కులు సంపాదిస్తేనే జాబ్ రాగాల అవకాశాలు ఉన్నాయి.

AP Panchayat Secretary Hall Ticket

  • Those who have applied for the Andhra Pradesh State Sachivalayam Panchayat Secretary post can download the complete hall ticket from gramasachivalayam.ap.gov.in.
  • Use the OTPR ID, date of birth, and security code (displayed on the screen).
  • Click on the submit button and once the hall ticket displayed on the screen, verify the following details;
    • Candidates Name
    • Date of birth
    • Photo & Signature
    • Post Applied
    • Exam centre name & address
    • Exam Date & time

AP Sachivalayam Exam Date

  • If any photo/signature errors, then you have followed the instructions (printed on the hall ticket) how to fix the Photo/sign missing errors.

సచివాలయం హాల్ టికెట్ మీద కొందరికి ఫోటో లేదా సిగ్నేచర్ లో errors జరిగే అవకాశం ఉంది, ఒకవేళ మీకు కూడా అలా వస్తే, అప్లోడ్ చేసిన ఫోటో నో హాల్ టికెట్ మీద అతక పెట్టి గెజిట్టెడ్ ఆఫీసర్ తో sign తీస్కోని ఎక్సామ్ సెంటర్ కి హాజరు కావాలి.

ap panchayat secretary hall ticket download date

మరింత సమాచారం కోసం హాల్ టిక్కెట్ లో ఇచ్చిన instructions / నింబందనలు ఒక్కసారి సారి చూచు కొండి.

AP Sachivalayam Panchayat Secretary Hall Ticket– Available Soon

  • Take the print out of hall ticket (black & white only) and attach any Govt ID card and attend the examination.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం హాల్ టిక్కెట్ డౌన్లోడ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటీ కింద కామెంట్ బాక్స్ లో ప్రశ్నలు అడగండి. పూర్తి సమాచారం మేకు అందుబాటులో ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం.

View Comments (3)

    • ఏదైనా ఒక గవర్నమెంట్ ఐ‌డి కార్డ్ జిరాక్స్ కాపీ మరియు ఒరిజినల్ తీసుకెళ్ళండి.

      కీర్తన
      ఎక్సామ్ డేస్