YSR Housing Scheme Application 2023 Sanction List Status apgovhousing.apcfss.in

0
ysr housing scheme

YSR Housing Scheme

Andhra Pradesh State Welfare department has sanctioned Rs.2280/- crore budget for the YSR Housing Scheme to construct the 20 lakhs houses, and the aim was to take by the YSRCP CM YS Jagan Mohan Reddy. The Scheme application forms are not yet available. Many of eligible candidates are waiting for the Scheme application form across the Andhra Pradesh State.

For YSR Housing Scheme Application, ఆంధ్రప్రదేశ్ రాష్టా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు గా ఎంచుకున్న పెదలందరికి ఇల్లు పదకం, మొత్తంగా 25 లక్షల ఇల్లు మంజూరు అయినట్టు ఇదివరకే ప్రకటించారు. కానీ ఎప్పటికీ పేదలకి అందుబాటులోకి రాలేదు అయితే వై‌ఎస్‌ఆర్ పెదళ్లందరికి ఇల్లు అనే పధకం ద్వారా దరఖాస్తు ఫారం ఆన్లైన్ (Online) లో తీసుకుంటారా లేదా ఆఫ్లైన్ (Offline) లో తీసుకుంటారా అనిది ఇంకా స్పస్టత రాలేదు, పూర్తి సమాచారం మాత్రం ఇంకా అందుబాటులోకి రాకపోవడం ఒకాంత చింతించల్సిన విషయమే.

అయితే 25 లక్షల ఇల్లు అన్నారు కాబట్టి, ఎప్పట్టినుండి దరఖాస్తు ఫారం ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అన్నది మాత్రం కొద్దిగా కంగారూ పెట్టించే విషయం. ఎప్పటినుండి దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటాడో తెలియని పరిస్తితి.

ap state housing corporation sanction list 2022-23

అసలు వై‌ఎస్‌ఆర్ హౌసింగ్ పదకం అంటే ఏమిటి, దాని వివరాలు ఇక్కడ క్రింద చూద్దాం.

వై‌ఎస్‌ఆర్ హౌసింగ్ పదకం ఇంతకు ముందు పేరు ఎన్‌టి‌ఆర్ హౌసింగ్ పదకం, వై‌ఎస్ జగన్ మోహన్ రెడ్డి అదికారం లోకి వచ్చిన తర్వాత ఆ పేరు కాస్త వై‌ఎస్‌ఆర్ హౌసింగ్ పదకం గా మార్చారు. దీనిని జులై 12, 2019 లో official గా announcement చేశారు, ఈ పడకనికి మొత్తంగా రూ. 2280 కోట్ల కేటాయించారు.

ప్రతి పెదవనికి కనీసం ఉండడానికి ఇల్లు కట్టాలని ఉద్దేశ్యం తో ఈ పడకనికి రూపు తీసుకొచ్చారు. పి‌ఎంఏ‌వై (PMAY) పదకం కింద అక్షరాల రూ.1280 కోట్లు కేటాయించారు.

వై‌ఎస్‌ఆర్ హౌసింగ్ స్కీమ్ అర్హతలు

  • అబ్యర్ది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాడై ఉండాలి.
  • BPL లోబడి ఉండాలి, అంటే income below poverty line లో ఉండాలి.
  • రెసిడన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. (తెలంగాణ లో జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అర్హత లేదు).
  • ఆంధ్రప్రదేశ్ కి సంబందించి నా అడ్రెస్ తో ఆధర్ కార్డ్ ఉండాలి.
  • బ్యాంక్ అక్కౌంట్ కూడా ఏ‌పి లోనే ఉండాలి.
  • మొబైల్ నెంబర్ కచ్చితంగా కలిగి ఉండాలి.
  • Recent passport photos.
  • Applicants కి సొంత ఇల్లు ఉందా కూడదు.
  • కచ్చితంగా ఏ‌పి‌ఎల్ లేదా బి‌పి‌ఎల్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి.
  • EWS, LIG, MIG, Income Criteria ఉన్న వాళ్ళు కూడా అర్హత ఉన్నట్లు.

YSR Housing Scheme Online Apply

  • వై‌ఎస్‌ఆర్ హౌసింగ్ పడకనికి ఏ విదంగా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం, ఇదివరకే మనం మాట్లాడిన ప్రకారం, ఏ‌పి రాష్టా ప్రభుత్వం ఇంకా దరఖాస్తు ఫారం ఈ అవకాశం ఇవ్వలేదు.
  • 2022 ఏడాది లో ఎప్పుడు దరఖాస్తు ఫారం కి అవకాశం ఇస్తారో ఇంకా అంతుచిక్కని ప్రశ్న.
  • కచ్చితంగా ఈ పదకం పి‌ఎం‌ఏ‌వై రూరల్ మరియు ఉర్బన్ కింద మాత్రమే అమలు లోకి వస్తుంది.
  • మిగతా వై‌ఎస్‌ఆర్ హౌసింగ్ పదకం సమాచారం ఇక్కడ ఎప్పటికప్పుడు పోస్ట్ చేసియడం జరుగుతుంది.

YSR Housing Scheme Application Form

YSR Housing Scheme Status

  • Those who are already applied earlier in offline mode, can check the status of the application form and its approval status. – Check Status here
  • Enter the Beneficiary ID or UID ID or Enter the ration card number to verify the status of the application form.
What is the Last date of the YSR Housing Scheme.?

No last date is mentioned by the AP Government.

How to Apply AP YSR Housing Scheme online.?

link is not available as of now.

What is the official website of the AP Housing Scheme.?

above housing.apcfss.in

YSR Housing scheme eligibility list 2022.?

Not available as of now.

How to ap housing corporation status beneficiary search.?

Use the above-provided link.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.