AP Panchayat Online Test Series 1 Online Test PS Exam

0
ap panchayat online test

AP Panchayat Secretary Free Online Test: Earlier Andhra Pradesh State Public Commission APPSC released a notification for AP Panchayat Secretary for 1051 vacancies and the examination to be held.

Those who are applied for the AP Panchayat Secretary exam can attempt our Free Online Test in Telugu Medium. The examination has 150 questions with 1 mark for the correct answer and 0.33 negative mark wrong answer, and each question has 1 minute of time to evaluate.

AP Panchayat Online Test

1 ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ పేరును ఈ ప్రతిష్టాత్మక సంస్థకు పెట్టడం జరిగింది.

Answer: IIIT, ఒంగోలు

2 భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఇటీవల అందుకున్న మైలు రాయి

Answer: 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్

3 పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లాలో నిర్మించనున్న తుర్గా నీటి నిల్వ హైడల్ ప్రాజెక్ట్ కోసమై రుణ సహాయం కోసం భారతదేశం వీరితో ఒప్పందం కుదుర్చుకున్నది

Answer: జపాన్ ప్రభుత్వం

4 తిరుమల దేవస్థానానికి పెద్దగంగాలం ను ఇచ్చినది

Answer: థామస్ మన్రో

5 ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు చేయతలపెట్టిన విమానాశ్రయాలు, అవిగల రాష్ట్రాల విషయంలో సరిగా జతచేసినవి గుర్తించండి ఎ. దొనకొండ – ప్రకాశం జిల్లా బి. దగదర్తి – నెల్లూరు జిల్లా సి. నాగార్జున సాగర్ – గుంటూరు జిల్లా

Answer: ఎ, బి మరియు సి సరైనవి

6 రాష్ట్ర విభజన అనంతరం భద్రాద్రి రాముడు తెలంగాణ రాష్ట్ర భూ భాగానికి చెందడంతో, ఆంధ్రప్రదేశ్ లోని ఈ జిల్లాలో గల ఒంటిమిట్ట రామాలయానికి ప్రాధాన్యత వచ్చింది

Answer: కడప జిల్లా

7 భారతదేశంలో పంచాయతీ రాజ్ సిస్టం సిఫార్సు చేయబడిన క్రింది కమిటీ ఏది?

Answer: బాల్వంత్రా మెహతా కమిటీ

8 భారతదేశంలోని పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎన్ని దశలు ఉన్నాయి?

Answer: త్రీ టైర్

9 ప్రత్యక్ష ఎన్నికల ఆధారంగా ఈ క్రింది వ్యవస్థలో ఏది స్థాపించబడింది?

Answer: గ్రామ పంచాయతీ

10 క్రింది ప్రకటనల్లో ఏది సరైనది కాదు?

Answer: భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్

Direct Link for Free AP Panchayat Online Test in Telugu

PREMIUM GRAND 3 TESTS 

Liked above Free Panchayat test, then comment your marks in the below comment box, Let compare other candidates performance marks.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.