How to Book Anandayya Medicine Online: Are you looking for the Anadayya corona medicine, want to book online, If Yes, then follow the page instructions to get the Anandayya medicine; the official website chilldeal.in will deliver the anadayya medicine within 3 – 7 days from Andhra Pradesh to anywhere in India.
Only Indian delivery is available at this time, No Internation delivery.
- Create the Account
- Add the available products online
- Address the delivery address
- Make the online payment
- Place the order.
- Collect the Acknowledgement form/order receipt.
How to Book Anandayya Medicine Online
ఆనందయ్య కరోన మందుని ఆన్లైన్ లో ఏ విదంగా ఆర్డర్ చేయాలో, ఈ పేజీలో పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి, ఎవరైతే ఆనందయ్య మెడిసిన్ కోసం ఎదురు చూస్తున్నారో, ఈ పేజీలో ఇచ్చిన విదంగా ఫాలో అయ్యి కావలిసిన మందుని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోగలరు;
ముందుగా దరాలు ఒక్కసారి చూస్తే;
- P మెడిసిన్ – రూ.5
- F మెడిసిన్ – రూ.5
- L మెడిసిన్ – రూ.5
- K మెడిసిన్ – రూ.5
- కంటి చుక్కలు – రూ.15
- ముందు గా https://www.chilldeal.in/ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కౌంట్ క్రియేట్ చేయాలి, అంటే తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి, ఎలాంటి వివరాలు ఇవ్వాలో కింద లిస్ట్ ఇవ్వబడింది.
- Name – పేరు
- Mobile number (మొబైల్ నెంబర్)
- మొబైల్ ఓటిపి ఎంటర్ చేయాలి
- ఆధర్ కార్డు నెంబర్
- Email ఐడి
- పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి (ఏదైనా మీకు నచ్చిన / strong పాస్వర్డ్ ని ఎంచుకోవాలి).
- పైన సూచించిన వివరాలు, ఇచ్చి అక్కౌంట్ ని నమోదు చేసుకోవాలి.
- అలా నమోదు అయిన తర్వాత, మనకు కావలిసిన ప్రాడెక్ట్స్ ని ఎంచుకోవాలి, అవి ఇలా ఉన్నాయి;
- Eye drops – కంటి చుక్కలు
- K Medicine – కే మందు
- L Medicine – ఎల్ మందు
- F Medicine – ఎఫ్ మందు
- P Medicine – పి మందు
- పైన ఎంచుకున్న మందుని “Add Cart” లో వేసుకొని, చివరగా మన “Address” ఇచ్చి online ద్వారా పేమెంట్ చేయాలి.
- పేమెంట్ చేసియన్ తర్వాత, ORDER ID క్రియేట్ అవుతుంది, ఆ ID ని నోట్ చేసి పెట్టుకోండి, అది ప్ర్దర్ ని ట్రాకింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
- అలా పేమెంట్ చేసిన తర్వాత, ఆర్డర్ క్రియేట్ అవుతుంది., ఆనందయ్య మందు 3 నుండి 7 రోజులలో ఇచ్చిన అడ్రెస్ కి డెలివేరి అవుతుంది.
Important Note: Medicine stock is completed as of now, Stock will again live from next week. Who are looking for the Carona medicine, check by week.