ఐక్యరాజ్య సమితి 1945 లో చర్చల కోసం స్టాపించారు, ఇది ప్రజల యొక్క లక్ష్యాలు, నమ్మకాలు, విశ్వాసాల మెడ చర్చలు జరిపి వాటి మీద అనుగుణంగా సలహాలు మరియు విప్లవత్కమైన మార్పులకు దోహద పడుతుంది. 2020 నాటికి చూస్తే మొత్తంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.
- అధికారిక పేరు: ఐక్యరాజ్యసమితి దినోత్సవం
- వేడుకలు: సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు
- ప్రధాన కార్యాలయాలు: న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్
ఐక్యరాజ్య సమితి దినోత్సవం
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేస్తుంది.
United Nations Day Theme
- ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి “ UN75: 2020 and Beyond-Shaping our future together ” పేరుతో కార్యక్రమాలను ప్రారంభించింది.
- ఐక్యరాజ్య సమితి ప్రజల యొక్క వీడియొ మరియు ఆడియో ను కలెక్ట్ చేయనుంది., దీని ఆదారంగా ఫ్యూచర్ లో తీసుకోబోయే నిర్ణయాలను ముందే నిర్ణయించు కొంట్టుంది.
- ఇప్పుడు 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
- ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది.
- ఐక్యరాజ్య సమితి లో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: “ అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్”.