AP Sachivalayam Hall Ticket
AP Sachivalayam Hall Ticket 2019: Andhra Pradesh State Sachivalayam Recruitment for 19 various posts in Grama and Ward Sachivalayams, There are more than 20 lakhs applications received as on 10th August 2019 and another 30 thousand new application received on the extent of 1 day, i.e 11th August 2019 for 1,26,728 Vacancies Grama and Ward Posts..
ఆంధ్రప్రదేశ్ సచివాలయం హాల్ టిక్కెట్స్ 5 లేదా 10 రోజుల ముందుగా official వెబ్సైట్ లో అందుబాటులోకి వస్తాయి, అబ్యర్డులు ఎటువంటి ఆందోళనికి గురి కావలిసిన ఆవాసం లేదు. మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసిన అబ్యర్డులకి ఒకే ఎక్సామ్ సెంటర్ లో పొద్దున మరియు సాయంత్రం వెళ్లలో ఎక్సామ్ ఉంట్టుంది, వేరే ఎక్సామ్ సెంటర్ కి వెల్లనవసాయం లేకుండా సచివాలయం టీమ్ ఈ విదంగా ఏర్పాట్లు చేస్తునారు.
అనగా, ఒకే ఎక్సామ్ సెంటర్ లో రెండు లేదా మూడు ఎక్సమ్స్ రాసే అవకాశం ఇచ్చారు, కాకపోతే ఎక్సామ్ టీమింగ్స్ లో తేడా ఉంటుంది (AN & FN Slots). ఇంకా ఏమైన్ సందేహాలు ఉన్నచో, కింద కామెంట్ బాక్స్ లో మాకు తెలియ చేసినచో ఉన్న సమాచారాన్ని మేకు తెలియ చేస్యడానికి ప్రయత్నిస్తామ్.
28.08.2019 Update
Important Note:
- Date of Exam: 03-09-2019 & 04-09-2019 Halltickets will be available from 28-08-2019, 4 PM onwards. (Released on 28.08.2019 04:00 PM)
- Date of Exam: 06-09-2019, 07-09-2019 & 08-09-2019 Halltickets will be available from 30-08-2019, 4 PM onwards.
Check Your Exam Center Location Here – Track Exam Center Location
ఏపి సచివాలయం హాల్ టికెట్ విడుదల
ఏపి సచివాలయం రిక్రూట్మెంట్ బోర్డు గ్రామ మరియు వర్డ్ హాల్ టిక్కెట్స్ ని ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది, అబ్యర్డులు తమ తమ హాల్ టిక్కెట్స్ ని ఆన్లైన్ నుండి నేరుగా డౌన్లోడ్ చేస్కునే సదుపాయం August 24 సాయంత్రం 04:00 నుండి అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ గ్రామ మరియు వర్డ్ హాల్ టిక్కెట్స్ ఆగష్టు 24 నుండి అందుబాటులోకి వచ్చేశాయి. పూర్తిగా 19 పోస్టులకి పరీక్షలు నిర్వహించబోతునారు, కావున అబ్యర్డులు గ్రామ మరియు వర్డ్ పోస్టులకి సంబందించిన హాల్ టిక్కెట్స్ ని ఒఫ్ఫికియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేస్కుకోవాలి.
Sakshi Paper dated: 24.08.2019 (Mains: 2nd Page) / As per Sakshi Paper, the AP Sachivalayam Hall Tickets are available from 24th August 2019 04:00 PM evening onwards. Check below news paper clip update.
ఈరోజు (24.08.2019), సాక్షి పేపర్ మైన్ ఏపి పేపర్ లో రెండవ పేజీ లో సచివాలయం గురించి సమాచారం వచ్చింది, 24 ఆగష్టు సాయంత్రం నాలుగు గంటల నుండు హాల్ టికెట్ అందుబాటులో ఉంటుందని. మరి సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
Andhra Pradesh State Sachivalayam released the hall ticket on 24.08.2019 04:00 PM on gramasachivalayam.ap.gov.in, those who have applied for the AP Sachivalayam Grama and Ward vacancies. They can download from the official website. The complete 19 posts hall tickets are available on the gramasachivalayam.ap.gov.in; candidates download it accordingly.
గ్రామ సచివాలయం అబ్యర్డులు gramasachivalayam.ap.gov.in నుండి హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి మరియు వార్డ్ సచివాయలమ్ అబ్యర్డులు wardsachivalayam.ap.gov.in వెబ్సైట్ నుండి హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.
అలాగే అబ్యర్డులకి హాల్ టికెట్ డౌన్లోడ్ విషయం ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, పోస్ట్ కింద ఎవ్వబడిన కామెంట్ బాక్స్ లో ప్రశ్నలు అడగలరు.
AP Sachivalayam Exam Date 2019 (Revised)
One Exam Center = Multiple Exams = AN & FN Slot Wise
ఆంధ్రప్రదేశ్ సచివాలయం హాల్ టికెట్
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లో హాల్ టికెట్ సందడి మొదలైంది, ఆన్లైన్ అప్లికేషన్ చివరి రోజు రవికి మొత్తం 20 లక్షలు పైగా అప్లికేషన్ రావడం తో, సచివాయమ టీం ఆన్లైన్ లో పరీక్షలు అమలు చేసే అవకాశం ఉంది.
కావున అభ్యర్థులు హాల్ టికెట్ ఎక్సమ్ Hall Tickets డౌన్లోడ్ చేసుకొని సింద్దంగా ఉండాలి. మరియు ఎవరైతే Miltiple పోస్ట్స్ కి అప్లై చేసారో , ఒకే సెంటర్ లో FN అండ్ AN పద్దతి లో ఎక్సమ్ రాసె అవకాశం సచివాలయం టీం అభ్యర్థులకు ఇచ్చింది.
ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మరియు తక్కువ టైం ఉంది కాబ్బటి, ఎటువంటి ఆందోళన లేకుండా, ఇంపార్టెంట్ టాపిక్స్ ముందుగా ప్రిపేర్ అయితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అభ్యర్థులు ఎక్సమ్ రాసిన తరవాత అదే రోజు లేదా తరవాతి రోజు ఆన్సర్ కీ అందుబాటులో ఉంటుంది, ఆన్సర్ కీ మీద objections ఉన్నచో, సచివాలయం ఇచ్చేయి అప్లికేషన్ ఫార్మటు లో objections క్యూస్షన్స్ ని పంపాలి, సచివాలయం టీం మీ రిక్వెస్ట్ ని పరిశీలించి తదుపరి అంటే ఫైనల్ ఆన్సర్ కీ ని విడుదల చేస్తుంది.
ఫైనల్ కీ ఆధారంగా అభ్యర్థుల స్కోర్ ఇవ్వబడుతుంది, వచ్చిన మార్కుల ప్రకారం తో ఫైనల్ సెలెక్షన్స్ కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్.
AP Sachivalayam Hall Ticket
Name of the Authority | Andhra Pradesh Sachivalayam |
Name of the Posts | Grama and Ward Vacancies |
Number of Posts | 1,26,728 Vacancies |
Qualification | 10th/Intermediate/Degree/Engg/Pharmacy /B.Sc/BZC/Civil/Mech/ Polytechnic/Diploma/Agriculture |
Age Limit | 18to 42 Years & Age Relaxation Applicable |
Last Date to Apply Online | 10.08.2019 (Extended to 11.08.2019)
(Status: Closed) |
Exam Date | 1st to 9th September 2019 |
Official Website | gramasachivalayam.ap.gov.in wardsachivalayam.ap.gov.in |
AP Sachivalayam Hall Ticket 2019
Important Note for Multiple Posts Applied Candidates:
Candidates who applied for the multiple posts OR categories they have examination under the same centre in FN (Forenoon) and AN (Afternoon) slot session wise, no need to run or rush for exam centres for multiple exams. Same exam centre was available for multiple exams under AN and FN Slots. Further details available/printed on Hall Ticket.
Name of the Category | Number of Applications |
Category -1 | 12,54,071 |
Category -2 (A) | 1,33,822 |
Category -2 (B) | 1,55,173 |
Category – 3 | 6,26,748 |
Total Applications Received | 21,69,814 |
AP Sachivalayam Hall Ticket Available Date: 24th August 2019 04:00 PM
AP Sachivalayam Exam Date 2019 (Revised)
తదుపరి హాల్ టిక్కెట్స్ పోస్టు పరంగా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. కావున అబ్యర్డులు తమ తమ పోస్టు కి సంబందించిన హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేస్కోని దానికి ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ జిరాక్స్ కోఫీ తో అటాచ్ చేసి ఎక్సామ్ కి హాజరు కావాలి.
AP Sachivalayam Hall Ticket Post Wise | Download Hall Ticket gramasachivalayam.ap.gov.in |
AP Panchayat Secretary Hall Ticket 2019 | PS Hall Ticket![]() |
AP VRO Hall Ticket 2019 | VRO Hall Ticket ![]() |
AP ANM Hall Ticket 2019 | AP ANM Hall Ticket ![]() |
AP Animal Husbandry Assistant Hall Ticket 2019 | Animal Husbandry Hall Ticket ![]() |
AP Village Fisheries Assistant Hall Ticket 2019 | Download Hall Ticket ![]() |
AP Village Horticulture Assistant Hall Ticket 2019 | VHA Hall Ticket![]() |
AP Village Agriculture Assistant Hall Ticket 2019 | VAA Hall Ticket ![]() |
AP Village Sericulture Assistant Hall Ticket 2019 | Sericulture Hall Ticket ![]() |
AP Mahila Police Welfare Assistant Hall Ticket 2019 | Mahila Police Hall Ticket Here ![]() |
AP Engineering Assistant Hall Ticket 2019 | Engineering Asst Hall Ticket ![]() |
AP Digital Assistant Hall Ticket 2019 | Digital Asst Hall Ticket ![]() |
AP Village Surveyor Hall Ticket 2019 | VS Hall Ticket ![]() |
AP Welfare and Education Assistant Hall Ticket 2019 | Education Asst Hall Ticket ![]() |
AP Ward Administrative Secretary Hall Ticket 2019 | AP Ward Hall Ticket ![]() |
AP Ward Amenities Secretary Hall Ticket 2019 | AP Ward Hall Ticket ![]() |
AP Ward Sanitation Environment Secretary Hall Ticket 2019 | AP Ward Hall Ticket ![]() |
AP Ward Education Data Processing Secretary Hall Ticket 2019 | AP Ward Hall Ticket ![]() |
AP Ward Planning Regulation Secretary Hall Ticket 2019 | AP Ward Hall Ticket ![]() |
AP Ward welfare Development secretary Hall Ticket 2019 | AP Ward Hall Ticket ![]() |
AP Sachivalayam Admit Card 2019
ఎక్సామ్ హాల్ కి ఏమి తీసుకెళ్లాలి?
- ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం ఎక్సామ్ హాల్ టిక్కెట్.
- గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ (జిరాక్స్ మరియు ఒరిజినల్)
- Blue లేదా Black బాల్ పాయింట్ పెన్.
- చేతికి అనలాగ్/డిజిటల్ వాచ్ ఉండేటట్టు చూసుకోండి (సమయం చూసుకోవడానికి మాత్రమే).
- 30 నిమిషాల ముందు ఉండేలా సమయాన్ని చూసుకోండి.
ముక్యమైన నిబందనలు.
- Shoes వేసుకోవద్దు. నార్మల్ slippers చాలు.
- అబ్యర్డులు మొబైల్ phones తీసుకెళ్లకూడదు లేదా ఎక్సామ్ సెంటర్ లో Rs. 10/- తో 20/- మొబైల్ డెపోసిట్ కి pay చేయాలి.
- ఓవర్ గా dress /makeup లు వద్దు.
- 30నిమిషాల ముందు ఉంటే కాస్త ప్రశాంతంగా ఉంట్టుంది. హడావిడి వద్దు.
- నెగెటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి, కాస్త చూస్కొని ఆన్సర్ చేస్తే మేలు.
- ఎక్సామ్ సెంటర్ వద్ద preparation చేయకండి. లేక పోతేఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది.
- bikes & కార్స్ use చేసే వాళ్ళు కాస్త నెమ్మదిగా 30 min ముందు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
- ఎక్సామ్ అయ్యిన తరవాతి రోజున ఆన్సర్ కీ ఆన్లైన్ లో ఉంట్టుంది, సొ కీ కోసం ఎక్కడికి వెల్ల వలసిన అవసరం లేదు.
- selection పూర్తిగా మార్కుల ఆదారంగా మాత్రమే.
My name misprinted on the hall ticket what to do now?
We received many requests on name misplaced, it seems to be some technical glitz in Sachivalayam systems, by the way, candidates can carry following documents for safe side.
Carry documents to exam centre:
Written Letter with Gazetted sign and stamp.
Submitted Application form print
Hall Ticket with Gazetted sign and stamp.
Hall Ticket without Gazetted sign and stamp.
Original Govt ID proof (Xerox copy & original)
How to download AP Grama Sachivalayam Hall ticket 2019?. / ఏ విందాగా సచివాలయం హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేస్కోవలి.
- Those who have applied for the various posts in Grama and Ward notifications can visit the AP Sachivalayam official website gramasachivalayam.ap.gov.in and use the hall ticket option and use the AP Sachivalayama OTPR ID, DOB, and Security Code (displayed on the screen itself) and click on the submit button.
- Once the hall ticket displayed on the screen, take the print out and attach any govt id proof and attend the examination in the assigned exam centre.
When I can download AP Grama Sachivalayam Hall ticket 2019?. / ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేస్కోవలి.
AP Sachivalayam Hall Ticket available from 5-10 days before the examination date, candidates can refer the examination dates as per the post wise.
AP Sachivalayam Study Materials
AP Sachivalayam Current Affairs (January – August 2019) Telugu Medium PDF | Buy Rs. 49 |
AP Sachivalayam Current Affairs 8 Months Quiz Test | Buy now Rs. 49 |
AP Sachivalayam 10 Model Papers | Buy Rs. 49 |
Combo Pack (3 in 1) of Above (Recommended)![]() |
BUY NOW Rs. 99 ![]() |
Which colour pen should I use?. / ఈ కలర్ పెన్ వాడాలి ఎక్సామ్ ఓఎంఆర్ షీట్ లో.
USE BALL POINT PEN (BLUE or BLACK) ONLY FOR MARKING THE ANSWERS. The OMR Sheet is to be bubbled by Ball Point Pen (Blue or Black) only. Bubbling by
Pencil / Ink Pen / Gel Pen is not permitted in this examination.
Candidates should put his/ her signature and get the signature of the invigilator
at the appropriate places in the Nominal Roll or OMR Answer Sheet.
What are the documents need to attach for verification?/ హాల్ టికెట్ తో ఎమ్మ్ డాక్యుమెంట్ తీసుకెళ్లాలి.
Any government document xerox copy is mandatory along with AP Sachivalayam hall ticket, it required for the candidate’s name & DOV verification process at exam centre by invigilators and also they take candidates biometric for quality in the recruitment process.
Govt ID proofs such as (anyone only): PAN Card, Driving License, Aadhar Card, Voter ID Card, Ration Card, Kisan Card (if any), other govt id card applicable.
Are Calculators, Watch, material permission into exam hall?. / ఎవన డిజిటల్ ప్రాడెక్ట్స్ తీసుకెళ్లచ.?
No, there is no digital gadgets and study material/memory materials are not allowed if anyone caught. Security official immediately cancels the candidature. It may lead to the suspension of the exam/recruitment process.
Photo/Sign not printed on the Hall Ticket. What I do now?. / హాల్ టికెట్ మీద నా ఫోటో లేదా సిగ్నేచర్ ప్రింట్ కాలేదు ఎమ్మ్ చేయాలి.
No need to worry, In case the Hall-Ticket is without a photo or too small, he/she should affix a passport size photo on Hall-ticket and appear by duly getting attested by Gazetted Officer. He/she shall handover similar photo for each paper to Chief Superintendent for
affixing the same on the Nominal Rolls.
AP Sachivalayam Hall Tickets Helpline
If any candidates facing issues or mistakes in the hall ticket OR downloading issues, use these technical queries helpline number for resolution: 9121148061, 9121148062, 9121148063 (Call Timings: 10:00 AM to 05:00 PM Monday to Friday). ఎక్సామ్ హాల్ టిక్కెట్ లో ఏమైన్ తప్పులు ప్రింట్ అయినచో వెంటేనే పైన చీనా నెంబర్ కి కాల్ చేసి, పూర్తి సమాచారం ఎస్తే, అక్కడి నుండి సాయం చేసే అవకాశం ఉన్నది.
హాల్ టికెట్ డౌన్లోడ్ లో ఏమైనా ఇబ్బదులు ఉంటే వెంటనే మాకు తెలియ జేయగలరు, పూర్తి సమాచారం మీకు అందుబాటులో ఉంచడానికి మేము ప్రత్నిస్తాము.కింద ఇవ్వబడిన కామెంట్ బాక్స్ లో మీ అపోహల్ని, ప్రశ్నలని నిర్వృతి చేసుకోగలరు.
madam digital assistant exam telugu english two languages lo vuntunda please reply immidiately
As of present information: The Digital Assistant Examination is available in English only.
We update further update (if any) on exam languages.
Thanks
Keerthana
Exam center marchukune veeluntundha.. Sachivalayam exam…
ledu
Thanks
Keerthana
Examdays TSAP Dept.
Hai madam application lo na name wrong padindi actually my name is Divya sree but Harish kumar ani apdindi please reply for my problem
Harish Kumar,
If your name misprinted on hall ticket, First make a call to 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 and ask the solution. If not found any solution then, we will check an alternative solution for this.
Thanks
Keerthana
Examdays TSAP Dept.
Harish Kumar,
If your name misprinted on hall ticket, First make a call to 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 and ask the solution. If not found any solution then, we will check an alternative solution for this.
Thanks
Keerthana
Examdays TSAP Dept.
Madam, hall ticket not able to download
Check today evening onwards, cat 3 also releasing.
Jlappno1564915656459
Village fisheries assignment post ki halltiket download kavatledhu.no details found Ani vasthundhi plz .yemcheyalo cheppandi
Hi medam.village fisheries assignment post halltiket download kavatledhu. No details found. Ani vasthundhi .plz yemcheyalo cheppandi medam
mail me to [email protected] with OTPR ID & DOB