AP Sachivalayam Exam Review Analysis Asked Questions

0
ap sachivalayam exam analysis

AP Sachivalayam Exam Review Analysis: Andhra Pradesh State AP Sachivalayam recruitment team has scheduled examination from 01.09.2019 to 08.09.2019 across the AP state. The examination was conducted as per the scheduled wise. Those who have applied for the Sachivalayam examination and attended the examination in both Forenoon and Afternoon (as per the examination wise) can check the complete AP Sachivalayam asked questions as per the exam wise.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం గ్రామ మరియు వార్డ్ పరీక్షలు సెప్టెంబర్ 01 నుండి 08 వరకు షెడ్యూల్ ని ఖారారు చేశారు. ఈరోజు నుండి 08 తారీఖు వరకు ఆఫ్లైన్ లో పరీక్షలు అమలుకు అన్నీ ఏర్పాట్లు చేశారు, షెడ్యూల్ ప్రకారం మాత్రమే పరీక్షలు అందుబాటులో  ఉంటాయి.

AP Sachivalayam Exam Review Analysis

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం హాల్ టిక్కెట్స్ gramasachivalayam.ap.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేస్కోవలి, ఏదైనా ఒక గవర్నమెంట్ ఐ‌డి ప్రూఫ్ గా ఎక్సామ్ సెంటర్ లో చూపించాలి లేనిచో ఎక్సామ్ సెంటర్ లోకి అనుమతించారు.

తప్పనిసరిగా ఏ‌పి సచివాలయం హాల్ టికెట్ మరియు ఏదైనా ఒక గవర్నమెంట్ ఐ‌డి ప్రూఫ్ డాక్యుమెంట్ ఎక్సామ్ సెంటర్ కి తీసుకెళ్లాలి.  సచివాలయం ఎక్సామ్ ప్రకారం అన్నీ క్వెషన్స్ (Asked Questions) ఇదే పేజ్ లో అప్డేట్ చేయడం జరుగు తుంది.

AP Sachivalayam Competition

Name of the CategoryNumber of Applications
Category -112,54,071
Category -2 (A)1,33,822
Category -2 (B)1,55,173
Category  – 36,26,748
Total Applications Received21,69,814

AP Sachivalayam Exam Review

Name of the AuthorityAndhra Pradesh Sachivalayam Recruitment Team
Name of the PostsGrama and Ward Posts
Number of Posts1,26,728 Vacancies
Qualification10th/Intermediate/Degree/Engg/Pharmacy
/B.Sc/BZC/Civil/Mech/
Polytechnic/Diploma/Agriculture
Age Limit18to 42 Years & Age Relaxation Applicable
Exam ModeOffline Examination
Official Websitegramasachivalayam.ap.gov.in
wardsachivalayam.ap.gov.in

AP Sachivalayam Exam Dates

సెప్టెంబర్ 1 నా జరుగా బోయే ఎక్సమ్స్ లిస్ట్ కింద ఎవ్వబడింది, కావున అబ్యర్డులు తమ తమ పరీక్షల బట్టి ఏరోజు అడిగిన ప్రశ్నలు మరియు జవాబులు తెలుస్కోవచ్చును. పూర్తి ప్రశ్నలు ఇదే పేజ్లో అందుబాటులో ఉంచుటము.

AP Sachivalayam Hall Tickets Download 

సెప్టెంబర్ 8 వ ఏది వరకు ఉండే పరీక్షలాంటికి ఇదే మాదిరి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

AN: Afternoon (మద్యానం) మరియు FN: Forenoon (ఉదయం)

AP Sachivalayam Exam DateSlotCategorySachivalayam Exam Name
01.09.2019FN1Panchayat Secretary /పంచాయతీ సెక్రెటరీ
01.09.2019FN1Ward Women/Police Secretary /వార్డ్  మహిళా పోలీసు సెక్రెటరీ
01.09.2019FN1Welfare & Education Secretary / వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ
01.09.2019FN1Ward Administration Secretary / వార్డ్ అడ్మిన్ సెక్రెటరీ
01.09.2019AN3Digital Assistant / డిజిటల్ అసిస్టెంట్
Name of the PostAnalysis & Review
Ward Women/Police SecretaryModerate – Difficult | Cutoff Marks
Welfare & Education SecretaryModerate – Difficult | Cutoff Marks
Ward Administration SecretaryModerate – Difficult | Cutoff Marks
AP Digital AssistantModerate – Difficult | Cutoff Marks

Few questions came from out of the syllabus, candidates get confused questions, it little bit like UPSC paper level. AP Sachivalayam team has prepared difficulty level question paper based on the competition level.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం పరీక్షలో ఈరోజు కొన్ని ప్రశ్నలు సిలబస్ లో కాకుండా out off syllabus ప్రశ్నలు వచ్చినాయి. ఒక్కసారి పేపర్ స్టాండర్డ్ చూస్తే UPSC లెవెల్ లో ఉన్నట్టు అనిపించింది. ఈసారి సచివాలయం లో Cutoff మార్క్స్ తక్కువగా ఉండొచ్చును, 60-90 marks ఉండచ్చు అని expect చేస్తునామ్.

Out of Syllabus Questions in Sachivalayam Exam

Sachivalayam Question Paper SET A – Download 

Sachivalayam Question Paper SET D – Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.