AP Sachivalayam Exam Review Analysis: Andhra Pradesh State AP Sachivalayam recruitment team has scheduled examination from 01.09.2019 to 08.09.2019 across the AP state. The examination was conducted as per the scheduled wise. Those who have applied for the Sachivalayam examination and attended the examination in both Forenoon and Afternoon (as per the examination wise) can check the complete AP Sachivalayam asked questions as per the exam wise.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం గ్రామ మరియు వార్డ్ పరీక్షలు సెప్టెంబర్ 01 నుండి 08 వరకు షెడ్యూల్ ని ఖారారు చేశారు. ఈరోజు నుండి 08 తారీఖు వరకు ఆఫ్లైన్ లో పరీక్షలు అమలుకు అన్నీ ఏర్పాట్లు చేశారు, షెడ్యూల్ ప్రకారం మాత్రమే పరీక్షలు అందుబాటులో ఉంటాయి.
AP Sachivalayam Exam Review Analysis
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం హాల్ టిక్కెట్స్ gramasachivalayam.ap.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేస్కోవలి, ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ గా ఎక్సామ్ సెంటర్ లో చూపించాలి లేనిచో ఎక్సామ్ సెంటర్ లోకి అనుమతించారు.
తప్పనిసరిగా ఏపి సచివాలయం హాల్ టికెట్ మరియు ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ ఎక్సామ్ సెంటర్ కి తీసుకెళ్లాలి. సచివాలయం ఎక్సామ్ ప్రకారం అన్నీ క్వెషన్స్ (Asked Questions) ఇదే పేజ్ లో అప్డేట్ చేయడం జరుగు తుంది.
AP Sachivalayam Competition
Name of the Category | Number of Applications |
Category -1 | 12,54,071 |
Category -2 (A) | 1,33,822 |
Category -2 (B) | 1,55,173 |
Category – 3 | 6,26,748 |
Total Applications Received | 21,69,814 |
AP Sachivalayam Exam Review
Name of the Authority | Andhra Pradesh Sachivalayam Recruitment Team |
Name of the Posts | Grama and Ward Posts |
Number of Posts | 1,26,728 Vacancies |
Qualification | 10th/Intermediate/Degree/Engg/Pharmacy /B.Sc/BZC/Civil/Mech/ Polytechnic/Diploma/Agriculture |
Age Limit | 18to 42 Years & Age Relaxation Applicable |
Exam Mode | Offline Examination |
Official Website | gramasachivalayam.ap.gov.in wardsachivalayam.ap.gov.in |
AP Sachivalayam Exam Dates
సెప్టెంబర్ 1 నా జరుగా బోయే ఎక్సమ్స్ లిస్ట్ కింద ఎవ్వబడింది, కావున అబ్యర్డులు తమ తమ పరీక్షల బట్టి ఏరోజు అడిగిన ప్రశ్నలు మరియు జవాబులు తెలుస్కోవచ్చును. పూర్తి ప్రశ్నలు ఇదే పేజ్లో అందుబాటులో ఉంచుటము.
AP Sachivalayam Hall Tickets Download
సెప్టెంబర్ 8 వ ఏది వరకు ఉండే పరీక్షలాంటికి ఇదే మాదిరి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
AN: Afternoon (మద్యానం) మరియు FN: Forenoon (ఉదయం)
AP Sachivalayam Exam Date | Slot | Category | Sachivalayam Exam Name |
01.09.2019 | FN | 1 | Panchayat Secretary /పంచాయతీ సెక్రెటరీ |
01.09.2019 | FN | 1 | Ward Women/Police Secretary /వార్డ్ మహిళా పోలీసు సెక్రెటరీ |
01.09.2019 | FN | 1 | Welfare & Education Secretary / వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ |
01.09.2019 | FN | 1 | Ward Administration Secretary / వార్డ్ అడ్మిన్ సెక్రెటరీ |
01.09.2019 | AN | 3 | Digital Assistant / డిజిటల్ అసిస్టెంట్ |
Name of the Post | Analysis & Review |
Ward Women/Police Secretary | Moderate – Difficult | Cutoff Marks |
Welfare & Education Secretary | Moderate – Difficult | Cutoff Marks |
Ward Administration Secretary | Moderate – Difficult | Cutoff Marks |
AP Digital Assistant | Moderate – Difficult | Cutoff Marks |
Few questions came from out of the syllabus, candidates get confused questions, it little bit like UPSC paper level. AP Sachivalayam team has prepared difficulty level question paper based on the competition level.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం పరీక్షలో ఈరోజు కొన్ని ప్రశ్నలు సిలబస్ లో కాకుండా out off syllabus ప్రశ్నలు వచ్చినాయి. ఒక్కసారి పేపర్ స్టాండర్డ్ చూస్తే UPSC లెవెల్ లో ఉన్నట్టు అనిపించింది. ఈసారి సచివాలయం లో Cutoff మార్క్స్ తక్కువగా ఉండొచ్చును, 60-90 marks ఉండచ్చు అని expect చేస్తునామ్.
Out of Syllabus Questions in Sachivalayam Exam
Sachivalayam Question Paper SET A – Download
Sachivalayam Question Paper SET D – Download