AP Mahila Police Welfare Assistant Hall Ticket 2023 gramasachivalayam.ap.gov.in

0
ap mahila police welfare assistant hall ticket

AP Mahila Police Welfare Assistant Hall Ticket: Andhra Pradesh Sachivalayam recruitment team has scheduled to conducting Mahila Police Welfare Assistant examination dates are scheduled. Those who have applied for the Mahila Police Welfare Assistant Post, they can download the exam hall ticket from official website.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా పోలీసు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ పరీక్ష సెప్టెంబర్ మొదటి వారం లో ఏర్పాట్లు చేస్తునారు, ఎవరైతే ఇంజనీరింగ్ పోస్టు కి అప్లై చేశారో, హాల్ టికెట్ ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేస్కోగలరు.

గమనిక: అన్హ్ద్రప్రదేశ్ మహిళా పోలీసు ఉద్యోగాలకి మహిళలే అప్లై చేయాలి కాబట్టి పురుషులకి ఈ పోస్టులకు ఎటువంటి సంబందం లేదు, కేవలం మహిళలే మాత్రమే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేస్కోగలరు.

AP Mahila Police Welfare Assistant Hall Ticket

  • Those who have applied for the AP Mahila Police Welfare Assistant posts in earlier, they can download the hall ticket from August (Last Week) onwards.
  • Use the OTPR ID, date of birth, and security code (displayed on the screen).
  • Click on the submit button and once the hall ticket displayed on the screen, verify the following details;
    • Candidates Name
    • Date of birth
    • Photo & Signature
    • Post Applied
    • Exam centre name & address
    • Exam Date & time
  • If any photo/signature errors, then you have followed the instructions (printed on the hall ticket) how to fix the Photo/sign missing errors.

సచివాలయం హాల్ టికెట్ మీద కొందరికి ఫోటో లేదా సిగ్నేచర్ లో errors జరిగే అవకాశం ఉంది, ఒకవేళ మీకు కూడా అలా వస్తే, అప్లోడ్ చేసిన ఫోటో నో హాల్ టికెట్ మీద అతక పెట్టి గెజిట్టెడ్ ఆఫీసర్ తో sign తీస్కోని ఎక్సామ్ సెంటర్ కి హాజరు కావాలి.

ap mahila police hall tickets

మరింత సమాచారం కోసం హాల్ టిక్కెట్ లో ఇచ్చిన instructions / నింబందనలు ఒక్కసారి సారి చూచు కొండి.

  • Take the print out of hall ticket (black & white only) and attach any Govt ID card and attend the examination.

AP Village Mahila Police Welfare Assistant Hall Ticket

ఆంధ్రప్రదేశ్ సచివాలయం హాల్ టిక్కెట్ డౌన్లోడ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటీ కింద కామెంట్ బాక్స్ లో ప్రశ్నలు అడగండి. పూర్తి సమాచారం మేకు అందుబాటులో ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.