AP Grama Sachivalayam Syllabus 2023 తెలుగులో English

182
ap grama sachivalayam syllabus

AP Grama Sachivalayam Syllabus 2023: గ్రామా సచివాలయం లక్ష పోస్టులు విడుదలకి ఈ నెల January విడుదలకి సిద్ధంగా ఉన్నది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. కావున, అభ్యర్థులు తమ తమ అర్హతను చెక్ చేసుకోవాలి.
The complete syllabus was updated on January, now candidates able to download the AP Sachivalayam Syllabus pdf Telugu English medium. The complete Eligibility and syllabus were updated as per the candidate’s requests in the below comments. Download PDF syllabus and start the preparation of AP Sachivalayam posts.

Those who are not yet download then get the pdf copy of AP grama sachivalayam syllabus and finish exam preparation. The complete 13 posts syllabus were updated, now candidates can able to download the PDF documents in Telugu and English medium syllabus (one pdf enough for complete syllabus).

AP Grama Sachivalayam Syllabus

  • Once the pdf syllabus downloaded, start the preparation according to syllabus post wise.
  • The new syllabus was available now, candidates now check the syllabus as per the post wise.
  • As per the sources, the official notification is scheduled to releases and AP Grama Sachivalayam Application Link is activated on the same day.

The grama sachivalayam syllabus is will given in details for the candidates reference purpose, canddates have to check out the post wise syllabus and complete the exam preparation before last date.

Note: AP Geography, Schemes, Policies, and Current Affairs – Download Here

AP Sachivalayam Study Materials PDF

Total Posts16,207 Vacancies
AP Grama Sachivalayam Exam DateNA
Exam PatternOnline Only
Total Questions150 Q’s
Total Marks150 Marks
Exam TypeMultiple Choice Questions MCQ’s
Language of ExamTelugu and English
Expected Candidates for Exam20 Lakhs

Andhra Pradesh AP Grama Sachivalayam syllabus was not yet released official, but we have enclosed few important sections which include in the AP Grama Sachivalayam syllabus, candidates should check the complete syllabus.

AP Grama Sachivalayam NotificationAP Grama Sachivalayam Application Form
AP Grama Sachivalayam EligibilityAP Grama Sachivalayam Syllabus
AP Grama Sachivalayam Vacancies Post WiseAP Grama Sachivalayam Exam Pattern
AP VRO VRA NotificationAP VRO VRA Syllabus (Telugu)

ap grama sachivalayam syllabus pdf

  • ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త సచివాలయాలు: 12,671 (శ్రీకాకులo మొదటి స్థానాల్లో ఉంది )
  • ఒక్క సచివాలయం లో 11 మంది ఉద్యోగుస్తులు ఉంటారు.
  • అక్టోబర్ 2 కాళ్ళ నియామకాలు పూర్తి చేస్తారు. అనగా రెండు నెలల కలం లో పూర్తి పక్రియ చేస్తారు.
  • జిల్లా స్థాయి లెవెల్ లో ప్రక్రియ పూర్తి చేస్తారు.
  • ఒక పోటీ పరీక్షా నిర్వ హిస్తారు.
  • VRO – VRA పోస్టులలో ఇంటర్మీడియట్ అవకాశం ఉంది.
  • వార్డ్ స్థాయిలో డిగ్రీ / ఇంజనీరింగ్ లెవెల్ లో అర్హత ఉంట్టుంది.
  • అనేక రకాల ఉద్యోగాలలో అందుబాటులో ఉంటారు.

Latest AP Government Jobs 

AP Grama Sachivalayam Syllabus

Name of the AuthorityAndhra Pradesh Grama Volunteer Recruitment Board (APGVRB)
Name of the PostsGrama Secretariat
Number of Posts15k to 20k Vacancies
QualificationDegree
Age Limit18 to 39 Years
AP Grama Secretariat Dead Line for SelectionsAvailable Soon
Selection ProcedureWritten Examination
Official Websitepsc.ap.gov.in

ఆంధ్ర ప్రదేశ్ గ్రామా సచివాలయం సిలబస్ ఎలా ఉంట్టుంది.

పూర్వ అనుభవం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నాయ్,  గ్రూప్ 1,2,3 ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయ్.

AP Sachivalayama Syllabus PDF

Name of the NotificationSyllabus (Official)
AP Sachivalayam Animal Husbandary Assistant SyllabusDownload PDF
AP Sachivalayam ANM Multipurpose Health Assistant SyllabusDownload PDF
AP Sachivalayam Village Agriculture Assistant SyllabusDownload PDF
AP Sachivalayam Fisheries Assistant SyllabusDownload PDF
AP Sachivalayam Village Horticulture Assistant SyllabusDownload PDF
AP Sachivalayam Mahila Police and Woman & Child Welfare Assistant Female SyllabusDownload PDF
AP Sachivalayam Panchayat Secretary Grade V SyllabusDownload PDF
AP Sachivalayam Panchayat Secretary Grade VI Digital Assistant SyllabusDownload PDF
AP Sachivalayam Engineering Assistant Grade-II SyllabusDownload PDF
AP Sachivalayam Village Sericulture Assistant SyllabusDownload PDF
AP Sachivalayam Village Revenue Officer VRO SyllabusDownload PDF
AP Sachivalayam Village Surveyor Grade III SyllabusDownload PDF
AP Sachivalayam Welfare and Education Assistant SyllabusDownload PDF

WELFARE & EDUCATION ASSISTANTS SYLLABUS

Name of the SectionNo.of QuestionsNo.of MarksExam Duration
Part A75 Q’s75 Marks75 Minutes
Part B75 Q’s75 Marks75 Minutes
Total150 Q’s150 Marks150 Minutes

Part A:

1. General Mental Ability and Reasoning

2. Quantitative Aptitude including data interpretation

3. Comprehension – Telugu & English

4. General English

5. Basic Computer Knowledge

6. Current Affairs of regional, national and international importance

7. General Science and its applications to the day to day life Contemporary developments in Science & Technology and Information Technology

8. Sustainable Development and Environmental Protection

Part B:

1. History & Culture of India with a specific focus on AP

2. Indian polity and governance: constitutional issues, 73rd and 74th Amendments, Public policy, Reforms and Centre-State relations with specific reference to Andhra Pradesh

3. Economy and Planning in India with emphasis on Andhra Pradesh

4. Society, Social Justice, Rights Issues

5. Physical Geography of Indian sub-continent and Andhra Pradesh

6. Bifurcation of Andhra Pradesh and its Administrative, Economic, Social, Cultural, Political and legal implications/problems.

7. Key welfare and developmental schemes of Government of Andhra Pradesh

8. Women empowerment and economic development through Self Help Groups/Community Based Organizations with a focus on weaker sections

Other Posts Syllabus is under process, Candidates should wait till today

AP Grama Sachivalayam Exam Pattern

Name of the PaperName of the SectionNumber of MarksNumber of Questions
Paper 1General Studies7575
Paper 2Arithmetic & Logical Ability & Job related syllabus7575
TOTAL150 Marks150 Q’s

Total number of questions: 150

Total number of marks: 150

No negative mark in the examination*** (we update it later)

Question Paper Medium: English and Telugu

Exam Centers: Across the Andhra Pradesh Only.

Exam Mode: It’s Offline (If a team receives more than 2 lakhs applications then it will be Online – CBT (Computer Based Test)).

District Selection Committee ద్వారా సెలక్షన్ ఉందీ అవకాశం ఉంది.

AP Grama Sachivalayam Syllabus

Paper-1: జనరల్ స్టడీస్ (70 Marks or 60 Marks)

  • కరెంటు అఫైర్స్ (Last Six months CA important) – Download Here
  • ఆంధ్ర ప్రదేశ్ పథకాలు
  • ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ వ్యవస్థ
  • గ్రామా పరిపాలన
  • General Knowledge (GK)
  • English Grammar

ఇవి ముఖ్యమైనవి

భారత రాజ్యాంగం – షెడ్యూల్స్ , ఆర్టికల్స్, సవరణలు.
వివిధ కమిటీలు , కమిషన్లు, ఆపరేషన్స్.
భారత దేశ తీరా రేఖ , భూ పరివేష్టిత రాష్ట్రాలు.
వివిధ పార్కులు, వన్య మృగ సంరక్షణ కేంద్రాలు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.
రక్త ప్రసరణ వ్యవస్థ, రక్త-గ్రూపులు, విటమిన్స్.
గవర్నర్, జనరల్స్, వెస్టరాయిస్ .
వివిధ ప్రతీకలు, స్థాపకులు.
స్వతంత్రం పూర్వం జరిగిన సంఘటనలు.
ఉద్యమాలు
ప్రముఖుల నినాదాలు, వారి సమాధులు, పేర్లు, ప్రదేశాలు.

General Knowledge & Current Affairs

ఐక్యరాజ్య సమితి, అనుబంధ సంస్థలు.
దేశాలు, జాతీయ గీతాలు , చిహ్నాలు, పుష్పాలు, జాతి పీత.
క్రీడలు – అవార్డులు. ( క్రికెట్, చెస్, బ్యామిటోన్, బాక్సింగ్)
ఖండాలు – వాటి ముఖ్య మైన సమాచారం.
దేశాలు – సరిహద్దులు, భాషలు, నదులు, డ్యాములు, కరెన్సిస్.

వస్తువులు, దేశాలు, వాటిని కనుగొన్న దేశాలు.
ISRO, NASA, అంతరిక్షం, రక్షణ రంగం, అను క్షిపిని,
దేవాలయాలు – వాటి కట్టడాలు,, వివిధ మతాలు.
జానపద, గిరిజన, నృత్యాల, పండుగలు, ప్రాంతాల, తేగల, ఆరాధ్య దేవతలు.
రోడ్డు రైల్వే , జల, వాయు, మార్గాలు.
పర్వతాలు – వారి అంశాలు.
జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు.
భారత ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు. గవర్నర్లు.

Paper-2: అర్థమెటిక్ & లాజికల్ విభాగం /Arithmetic & Logical Skills (30 Marks or 40 Marks)

Arithmetic Skills

  • Ratio & Propagation
  • Percentage.
  • Algebra
  • Average
  • Height & Distance
  • Simple and Compound Interest.
  • Profit and Loss
  • Mensuration

Logical Skills

  • Blood Relations
  • Coding and Decoding
  • Directions
  • Calendar Problems
  • Odd man out
  • Non verbal reasoning
  • Series Formation

పైన చెప్పిన విదంగా గ్రామా సచివాలయం లో పరీక్షా అమలు చేసిన తర్వాత, మార్కుల ఆధారంగా ఎంపిక అయ్యిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలిచే అవకాశం ఉంది.

అభ్యర్థులు, ఈ గ్రామా సచివాలయం పరీక్షలో ఎక్కువ మార్కులు సంపాదిస్తేనే ఉద్యోగానికి ఎంపిక అయ్యే అవకాశం ఉన్నది.

అంటే పంచాయతీ సెక్రటరీ కి సంబంచిన సిలబస్ ఎక్కడ కొద్దిగా cover అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పంచాయతీ కార్యదర్శి కి ప్రిపేర్ అయ్యిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయ్. మీకు ఉంద్యోగాలు కావాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకండి, ముందు నుండీ ప్రిపేర్ అయ్యితేయ్ మీకు మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయ్.

ఆంధ్ర ప్రదేశ్లో మరీనా ప్రభుత్వం లో పథకాలు, policies గురించి మరింతగా అవగాహనా ఉంటే ఎక్సమ్ కి మరింత ఉపోయోగ పడుతుంది.

AP Grama Sachivalayam NotificationAP Grama Sachivalayam Application Form
AP Grama Sachivalayam EligibilityAP Grama Sachivalayam Syllabus
AP Grama Sachivalayam Vacancies Post WiseAP Grama Sachivalayam Exam Pattern
AP VRO VRA NotificationAP VRO VRA Syllabus (Telugu)

అసలు ప్రేపరషన్ ఎలా ఉండాలి, రెండు నెలల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ గ్రామా సచివాలయం లో పూర్తి సిలబస్ అందుబాటులోకి ఇంకా రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి సిలబస్ అప్డేట్ చేస్తాం ఎక్కడ, ఏమైనా సందేహాలు ఉన్నచో ఇక్కడ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.

How to download AP Grama Sachivalayam Syllabus?

Follow the screen instructions and download the AP Grama Sachivalayam Syllabus pdf copy.

Where to get the Sachivalayam official notifications.?

Visit the gramasachivalayam.ap.gov.in

When Sachivalayam exam date?

Exams will be conducted from 10th Sept 2020 onwards

182 COMMENTS

    • హాయ్ బాబావలి,

      ప్రేపరషన్ కి మంచి బుక్స్ లిస్ట్ ఇస్తాము యిక్కడ పూర్తి సిలబస్ చుసిన తర్వాత, కొద్దిగా ఓపిక పట్టండి.

      ధన్యవాదాలు,
      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • హాయ్ బాబావలి,

      గ్రామా సచివాలయం లో కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ అర్హత ఉంట్టుంది. తొందరొలోనే update చేస్తాం.

      ధన్యవాదాలు,
      కీర్తన
      Examdays TSAP విభాగం.

  1. Hi Team,

    We are not able to find the exact link to apply for “Grama Sachivalayam” post.
    Requesting you to kindly provide the link to apply, and also please let me know whether B.tech candidates (any passed out year) are eligilble or not?

    Thanks,
    Pavan.

    • అజ్జు,

      గ్రామా సచివాలయం జీతాలు ప్రస్తుతం ఉన్న జీతాల మీద 20% ఎక్కువగా వస్తుంది. AP Grama Sachivalayam Salary from Rs.25,000/- to Rs.30,000/- per month.

      ధన్యవాదాలు,

      కీర్తన

      Examdays TSAP విభాగం..

  2. వెటర్నరీ పోస్ట్ కి సంబంధించిన exam మోడల్ ఎలా ఉంటుందో చెప్పగలరా

    • రామకృష్ణ
      మోడల్ పేపర్స్ మరియు ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేస్తాం తొందరొలోనే.

      ధన్యవాదాలు

      కీర్తన
      Examdays TSAP విభాగం.

  3. Only Degree matrame eligibility na lekapothe MED lo sociology subject unnavallaku preference Emina istara PG kuda chustara e village valley as village lo matramena leka other villages valli kuda apply chesukovaccha.

    • హాయ్ సురేష్ నాయక్,

      ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, పీజీ వాళ్ళకి కూడా preference ఉంట్టుంది. ఏ గ్రామం లో అయ్యిన అప్లై చేస్కోవచ్చు.

      ధన్యవాదాలు
      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • A.శ్రీనివాస్,

      ఇంజనీరింగ్ అయినా ITI అయినా Same basic syllabus ఉంట్టుంది., వేరుగా ఎక్సమ్ ఉండదు.

      ధన్యవాదాలు

      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • Vandana,

      Mostly all posts required Computer Certificate from any institute, even you’re from engineering too. Don’t think Engineering has an IT lab with Computer subject, So no need of this. In such case also, You have to produce computer knowledge certificate. This was a rule for engineering candidates too.

      Thanks

      Keerthana
      Examdays TSAP Dept.

  4. Hello Mam,

    I am looking to apply for the Grama Sachivalayam posts if the application link is updated please let me know and also informed about the model papers. However, if you want I will provide you my email Id so that you can send the model papers to my email ID or else you can share your website link to see the model papers of Grama Sachivalayam posts.

    Also please send the details start date of online apply and End date of the online application as these details are still not updated in the website till now.

    Thanking you madam,

    Your’s faithfully,
    Shanthi

    • Hi Shanthi,

      I appreciate your desire in search of Grama Sachivalayam posts. BTW, We have Model papers as well as previous papers. One of our team members will post papers soon for candidates reference purpose.

      Further clarifications, you can reach me at [email protected]

      Thanks

      Keerthana
      Examdays TSAP Dept.

  5. Hi Mam,
    Is notification released correctly or not? When it will be releasing? And i want syllabus in topic wise..if notification will be released in this website only, I will bookmark this page..Please reply as soon as possible.

    • సుధా,

      ఇంకా రెండు లేదా మూడు రోజులు లో వస్తుంది.

      ధన్యవాదాలు,

      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • అంజిరెడ్డి,

      స్టడీ మెటీరియల్ మీకు వచ్చే వరం నుండి అందుబాటులో ఉంట్టుంది.

      ధన్యవాదాలు,
      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • భార్గవి,

      ఇంటర్మీడియట్ (10+2) క్వాలిఫై అయ్యే పోస్టులకు రాయచ్చు.

      ధన్యవాదాలు,
      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • Jakshi,
      The Notification was finalised from the Recruitment Team end, just waiting for the orders. Mostly we will get this week.

      Don’t wait for the notification, start your preparation.

      Thanks
      Keerthana
      Examdays TSAP Dept.

  6. MY NAME IS BHEEMESH I COMPLETED MA BED AND MLT ,IKKADA UNNA POSTULU 10 RAKALUGA UNNAI KADA OKKO DANIKI OKKO EXAM VUNTUNDA LEKA ANNINTIKI OKE EXAM VUNTUNDA ,ANNINTIKI OKE APPLICATION CHALA LEKA OKATESARI APPLI MCHESTE CHALA

    • భీమేష్,

      అన్ని పోస్టులకు ఒకే అప్లికేషన్ ఉంట్టుంది, కాకపోతే అప్లై చేసేటప్పుడు పోస్టు ని ఎన్నుకోవాలి, దాని బట్టి qualification ఉంటుంది. ఇంకా ఒకే ఎక్సమ్ అనేది, ఒక్కొక పోస్టు కి ఒకే ఎక్సమ్ ఉంట్టుంది, కాకపోతే ఎక్సమ్ పేపర్ లో అందులోని సిలబస్ వేరుగా ఉంటుంది.

      ధన్యవాదాలు,
      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • సోమశేఖర్,

      cutoff marks దేనికోసం అడుగుతున్నారు. కాస్త వివరంగా చెప్పండి.

      ధన్యవాదాలు,
      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • మధు,

      చివరి నోటిఫికేషన్ ఇంకా రాలేదు, రెండు రోజుల వరకు ఆగాలి.

      ధన్యవాదాలు.
      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • Suresh Babu,

      Examdays team ki inka syllabus confirmation raledu, vachina ventene, post update chestham.

      ధన్యవాదాలు.
      కీర్తన
      Examdays TSAP విభాగం.

  7. Sir, syllabus gurinchi inka elanti clarification ledhu exam preparation ki chala thakkuva time undhi konchem twaraga oka clarity ivvandi sir

    • శ్రావణి రెడ్డి,

      మనకి AP గ్రామా సచివాలయం recruitment టీం నుండి ఆలస్యం అవుతుంది, లేకపోతె ఈపాటికి సిలబస్ మొత్తం update అయ్యేది. జులై 24కి పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది.

      ధన్యవాదాలు.
      కీర్తన
      Examdays TSAP విభాగం.

    • Prepare AP Panchayat Secretary syllabus (more than 50% syllabus has the same). And further syllabus we will update only after final notification. Until unless we cannot say.

      Thanks
      Keerthana
      Examdays TSAP Dept.

    • without notification, no syllabus will be updated. otherwise, it misuse of candidates time. We don’t do that. But you can prepare AP related syllabus now.

      Thanks
      Keerthana
      Examdays TSAP Dept.

  8. Hai sir nanu b.com(computer) chesanu ap Grama sachivalalayam jobs ki edi apply chaiyalo teliyadamledu dayachesi idea evara please sir

  9. Hi madem book name cheppandi preparing ki Nenu ward assistant and panchayathi secretary ILa motham konni post Lu Pettanu Pls book name chepthe preparation easy avuthundi andi

  10. hai madam
    how r u madam
    nenu bsc(bzc) completed and out sourcing job last 2 years chestunnanu
    so , nenu a category jobs ki appaly cheyyali ?
    syllubus enti ?
    emaina book tesukovala ?
    cheppandi madam

  11. Hello madam, ward education & data processing job ki qualification ANY DEGREE WITH COMPUTER SCIENCE ani icharu. but i completed BCA professional course, this is also equal to computers degree. so BCA is eligible for this job or not pls clarify my doubt as soon as possible…

    thanking you…

  12. iam applying vro(digital assistant). in that syllabus computer background students only read computer syllabus or read all topics in digital assistant syllabus

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.